koodali

Friday, May 17, 2024

కొన్ని విషయములు..మార్పులుచేర్పులు...

 

 కొందరు గొప్పవారు ఎన్నో గొప్ప విషయాలను తెలియజేస్తున్నారు.

  *********

కొందరు తాము మూఢనమ్మకాలను నమ్ముతూ..  వాటిని ప్రచారం చేస్తారు. మూఢనమ్మకాలవల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది.  అందువల్ల మూఢనమ్మకాలను ప్రచారం చేయకూడదు, పాటించకూడదు.   

 *************

ఈ రోజుల్లో కొందరు, భక్తి పేరుతో జనాలను మోసం చేస్తున్నారని వార్తల ద్వారా తెలుస్తోంది.  అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అలాంటివారి మాటలను నమ్మి, వారు ఏం చెబితే అది చేయనక్కర లేదు. 

   ఈ మధ్య కాలంలో కొందరు .. మూఢనమ్మకాలను చెప్పి భక్తులను ఆందోళనకు గురిచేసి, వారిని కుటుంబసభ్యులకు దూరం చేసి,  వారి ఆస్తులను తీసుకుని మోసం చేస్తున్నట్లు వార్తలు ద్వారా తెలిసింది.

 *************

మరి కొన్ని విషయములు....

ప్రాచీనగ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని పండితులే అంటుంటారు. ఈ రోజుల్లో గమనిస్తే .. ప్రాచీనగ్రంధాలలో ఉన్న విషయాల గురించి కొందరు ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఇక తరతరాలనుండి ఎందరు తమకు తోచినట్లు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారో చెప్పలేము.


కొందరు తెలిసితెలియని వాళ్లు, స్వార్ధపరులు కూడా ..గ్రంధములలో మార్పులుచేర్పులు చేసే అవకాశముంది. అందువల్ల ప్రతిదీ గుడ్దిగా నమ్మటం కాకుండా విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.


సమాజంలో రకరకాల అభిప్రాయాల వారు ఉంటారు కాబట్టి, ప్రక్షిప్తాలను సరిదిద్దాలంటే కష్టమైనపని...ఏవి ప్రక్షిప్తాలో? తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, వాటి విషయంలో విచక్షణతో ఉండాలి.

 ప్రాచీనగ్రంధాలు ప్రామాణికమని మనకు తెలుసు. అయితే,  కొన్నింటిలో  కొన్ని ప్రక్షిప్తాలు చేర్చారని అంటున్నారు.

  

 తరతరాలనుండి ఎందరో ఎన్నో రచనలు రచించారు. అందులో  ఏవి ..ఏ విషయములు  ప్రామాణికమయినవో ..సరిగ్గా తెలిసినవారు   చెబితే అవి ప్రామాణికమని అందరికీ తెలుస్తుంది. 

 పురాణేతిహాసాల గురించి రచనలు చేయటం, వ్యాఖ్యానించే స్వేచ్చ.. భక్తులు అందరికీ ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆ రచనలు, వ్యాఖ్యలు.. అభ్యంతరకర పద్ధతిలో ఉండకూడదు. ప్రామాణికమైన గ్రంధాల ప్రకారం చక్కగా ఉండాలి.


ప్రాచీన గ్రంధాలలోని కొన్ని విషయాలు పైకి కనిపించేవి ఒకలా ఉంటే, అంతరార్ధాలు అనేకం ఉండవచ్చు. అందువల్ల అన్నింటిగురించి గబుక్కున ఒక నిర్ణయానికి రాకూడదు.


ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు. భవిష్యత్తులోఅయినా..ఎవరికి తోచినట్లు వారు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలి.


***************

 పాపాలు చేయకూడదని, ధర్మాన్ని పాటించాలని అందరికి తెలుసు. పాపాలను చేయకూడదనే విషయాన్ని చక్కగా పాటిస్తే ఎన్నో సమస్యలు ఉండవు.

 దైవాన్ని..ధర్మాన్ని నమ్ముకుంటే దైవమే రక్షిస్తారు.

................

 క్రింద వ్రాసిన విషయములు ఈ పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత వ్రాయటం జరిగింది.

 సినిమాల్లో పౌరాణిక గ్రంధాలను మార్పులుచేర్పులు చేయటం ఎవరు చేసినా ముమ్మాటికీ తప్పే. దానికి ఆ ప్రాంతం వారు.. ఈ ప్రాంతం వారు అని ఉండదు. 

 కొందరు కొన్ని సినిమాల్లో దేవతల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పాటలు వ్రాసారు, డైలాగులు వ్రాసారు. డాన్సులు చేసారు. ఉదా..యమధర్మరాజు అంటే ఎంతో ధర్మమూర్తి. మరి వారిని కొన్ని సినిమాల్లో కామెడీగా చూపించారు.

 

 ఆ సినిమాలను తీసినవారు, నటించినవారు, మాటలు వ్రాసినవారు, పాటలు వ్రాసినవారు,  పాడినవారు, ఆ సినిమాలు చూసి గొప్పగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఉన్నారు. తాము పూజించే దేవతలను వెటకారం చేస్తున్నామనే విజ్ఞత కూడా లేకపోయింది.
 

 సినిమాల వల్ల సమాజంపై ఎంతో ప్రభావం ఉంటుంది. కొన్ని సినిమాలు మంచివి ఉన్నాయి. కొన్ని సినిమాల వల్ల సమాజంపై ఎంతో చెడు ప్రభావం కూడా పడింది.

కొన్ని సీరియల్స్ వారు కూడా మూఢనమ్మకాలను సీరియల్స్ ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలలో భయాలను కలిగిస్తున్నారు. సోషల్మీడియా ద్వారా మూఢనమ్మకాలను, భయాందోళలను పెంచేవారు కూడా ఉన్నారు.


ఇక, ఎన్నో గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇకమీదట అయినా ఎవరూ మూలగ్రంధాలను మార్పులుచేర్పులు చేయకుండా కాపీరైట్స్ ఉండాలి. 

 సంస్కృతం నుండి తమ భాషలోకి అనువదించటం వరకు తప్పులేదు కానీ, ఆ అనువాదాలు కూడా మూలగ్రంధంలో ఉన్నవి ఉండాలి. ఈ రోజుల్లో యూట్యూబులో కూడా ఎవరికి తోచినట్లు వారు గ్రంధాలను మార్పులుచేర్పులు చేయటం కూడా చేయకూడదు.


గ్రంధాలలోని  ప్రక్షిప్తాలను గుర్తించి సరి చేస్తే బాగుంటుంది. అయితే, ఏవి ప్రక్షిప్తాలో ఏవి కాదో ?

 

 ప్రక్షిప్తాలను సరిదిద్దాలంటే కష్టమైనపని...ఏవి ప్రక్షిప్తాలో? తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, వాటి విషయంలో విచక్షణతో ఉండాలి.  సమాజంలో అయోమయం, అపార్ధాలు.. కలిగే విధంగా గ్రంధాలలోని  విషయాలను చెప్పకుండా ఉండవచ్చు.

మరి కొన్ని విషయములు....

Link..  ద్రౌపది...పంచపాండవులు...కర్ణుడు.

  

మరి కొన్ని విషయములు....

Monday, January 22, 2024

ఓం..

 ఓం
శ్రీరామమందిరము ప్రారంభమవుతోంది.
సీతారాములకు వందనములు. 


ఈ శుభ సందర్భముగా  అందరికీ శుభాకాంక్షలు.


 శ్రీరామమందిరం కొరకు ఎందరో కలలు కన్నారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేసారు. కష్టాలు అనుభవించారు.


దైవం దయవల్ల కల నిజమయ్యింది.

లోకం అంతా సుఖసంతోషాలతో ఉండాలి.

 ........................

ఈ క్రింద విషయాలను కొంతకాలం తరువాత వేరే పోస్ట్ నుంచి తీసి, ఇక్కడ ప్రచురించటం జరిగింది.

నాకు వచ్చిన మరికొన్ని ఆలోచనలు.......

మరికొన్ని విషయాలు..

 సమాజంలో, గొడవలు..నేరాలు..ఘోరాలు ఎక్కువయ్యాయి. సమాజంలో కొందరు మనుషులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.  

ఇప్పడు ప్రపంచంలో మనుషులు ఎన్నో పాపాలు చేస్తున్నారు. 

మతం పేరుతో కూడా కొందరు హింస చేయటం, మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి. 

కొన్ని విషయాలను, సంఘటనలను గమనిస్తే, ఏది ఎందుకు జరుగుతుందో అర్ధం కావటం లేదు.

 ప్రపంచంలో జరుగుతున్న ఉపద్రవాలు, ప్రకృతి విపత్తులు తగ్గాలంటే, మనుషులు  పాపాలు చేయటం.. సాటిజీవులను హింసించటం వంటివి మానాలి.

అంతా మంచిగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. దైవమే దిక్కు.

 ..........

 దైవము జీవులకు అవసరమైనవి ఎన్నో ఇస్తున్నారు. జీవులకు అవసరమైన..గాలి, నీరు, ఆహారానికి ఎన్నో మొక్కలు..ఇలా ఎన్నో ఉన్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు కూడా ఉన్నాయి. 

దైవ సృష్టిలో ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. ఉదా.. ఆహారం దానికి అదే అరగటం, శ్వాస తీసుకోవటం ఎలా ఎన్నో ఉన్నాయి.
దైవానికి అనేక కృతజ్ఞతలు. 
 

మనుషులు కొందరు తమ స్వార్ధం, అత్యాశ..వంటి గుణాలతో ప్రపంచంలో బాధలకు కారణమవుతున్నారు. మనుషులు మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది.

********************

మన గతజన్మలలో ఉన్నవాటి గురించి ఇప్పుడు కూడా తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది కొన్నిసార్లు.  గతజన్మలలో మనకు తెలిసినవి ఏమైనా ఇప్పుడు కూడా ఉంటే బాగుండనిపిస్తుంది.

 

 గతజన్మలలో మనతో ఉన్న వారు ఇప్పుడు మనతో ఉండవచ్చు..లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నా కూడా మనము వారిని గుర్తించలేకపోవచ్చు. అయితే, దైవము ఎప్పుడూ ఉంటారు..సూర్యుడు, చంద్రుడు, భూమి..గతజన్మలలో కూడా మనతో ఉన్నారు. 


గత జన్మలలో మనతో ఉన్న అప్పటి సూర్యుడు, చంద్రుడు, భూమి..ఇప్పుడు కూడా ఉన్నారు. మనము వాటిని గుర్తించగలము. ఇది ఎంతో ఆశ్చర్యకరము, ఆనందకరమైన విషయము. 

దైవము జీవులకు జన్మజన్మల బంధువు, శాశ్వతమైన వారు.


 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్..

లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

1....*   సీతారాములు ఏం చేసిఉంటే అందరు ప్రజలు మెచ్చుకునేవారు...

 

2...* శ్రీ మద్రామాయణము..సుఖాంతము.. 

 

3...* జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

  4....* జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 

5.... * బలవంతులు బలహీనులను పీడించకూడదని మాట్లాడే హక్కు వ...

 

6....*  మితిమీరిన స్వేచ్చ.....

 

7.... * పాపాలు పండే రోజు ఎప్పుడు వస్తుందో ...

 

8...*  దైవ సృష్టి ...

 

 9....* పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ..

 

10....*   ఇప్పుడు ఎవరెంత మంచిగా ఉంటున్నారు?

 

 11... * సోషల్మీడియాలో కొందరు..మరి కొన్ని విషయములు...

 

12...*  ఓం ..నిష్కామ కర్మ యోగం అద్భుతమైన మార్గం..

 

13...* కొన్ని ఆహార విషయాలు... రెండవ భాగం...

 

14....* మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయ...

 

 17..బ్రహ్మి మొక్క..?

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్..   లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

1...*అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ప్రహ్లాదునికి తెలియజేస...

 

2....* ఓం.. పేర్లను గమనిస్తే..మరి కొన్ని విషయాలు...

 

3....*సంతోషంగా మనసారా నవ్వటానికి బోలెడు డబ్బు అవసర...

 

 4....* ఈ రోజుల్లో ఆరోగ్యం అని గానుగనూనెలు.. మరికొన్ని విష...

  

 5....*స్త్రీ పుట్టింటినుంచి తెచ్చుకునే ధనం విషయంలో చట్టబ... 

 

6....*అద్భుతమైన విజ్ఞానమ్..

 

 7.....*కొన్ని విషయాలు.... (ETERNALLY TALENTED INDIA -...

 

8.....* మనశ్శాంతి కరువైతే బోలెడు డబ్బున్నా సంతోషం ఉ...

 

 9...*సమాజం కూడా , న్యాయంగా సంపాదించిన సొమ్ముతో జీ..

 

 10....*పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా....

 

11.....* మనం భగవంతుడిని విసిగిస్తు..

 

 12.... * ఇలాంటి పరిస్థితులు మారాలి.

 

 13....*హేతుబద్ధత...........

 

14..ఓం..మరికొన్ని విషయాలు... 

 

15.. కొన్ని విషయాలు... సమాజంలో వ్యవస్థలు..పరిస్థితులు..

 

 16..కొన్ని విషయాలు... సమాజంలో వ్యవస్థలు..పరిస్థితులు.ర...

 

 17.ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వ...

 

18.. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి....

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

1....*దైవం నిత్యం.. దైవానికి ఆది, అంతము లేవు ..ఉదాహరణ.....

 

2.... *పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా ... చక్కట...

 

3...* మహాభారతం గురించి కొన్ని విమర్శలు...నా అభిప్రాయ...

 

 4...*ముహూర్తాలు...మరి కొన్ని విషయాలు.

 

5...* జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 

6....*".Matter and energy cannot be created or destroyed...

 

7....* అప్పుడు ..ఇప్పుడు .. కొన్ని విషయాలు ...

 

8... *వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం.......

 

9.... *ఆడవాళ్ళ మధ్యే ఇన్ని గొడవలు ఉండగా..

 

10....* ఎలా జీవించాలి ? ఎలా జీవించకూడదు ? కొన్ని విషయా...

 

11...* ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు స...

 

12  .. * ప్రత్యక్ష పరమాత్మ సూర్య భగవానుడు.

 

13..* జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అ...

 

14..* ఓం.. కొన్ని విషయములు..

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1

 


 వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్...లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 పోస్టులు అన్నీ నాకు ముఖ్యమేనండి. అయితే, కొన్ని పోస్టులను ఇక్కడ ఇస్తున్నాను.

 

1... *ఒకరి సంపద 100 కోట్లు.....ఒకరి సంపద 100 ..

 

2... *రోబోట్లు వచ్చినా ..ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి...

 

 3...*ఓం..కొన్ని సందేహాలు..సమాధానాలు..

 

4...* .భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి ...

 

5.... *ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరం.

 

6...* డబ్బు బాగా ఉన్నవాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉంటారు.


7....* సమాజంలో సతీసహగమనం.. వ్యాపించటానికి .. 

 

8....*ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...

 

9.....* దైవం గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ...

 

10.....* ఇలాంటి విషయాలలో మనకు తెలియని ఎన్నో అర్ధాలు ద...

 

11... *కొన్ని ఆహార విషయాలు... మూడవ భాగం...

 

  12...ఓం , కొన్ని విషయాలు ..ఇతరజీవులను చంపిన పాపానికి మర...