కొందరు ఏమంటున్నారంటే... సాయికి గురుపరంపర లేదు అంటున్నారు.
దత్తాత్రేయుల వారు 24..గురువుల గురించి తెలియజేసారు.
ఈ విషయాలను గమనిస్తే... గురువు కావాలంటే గురుపరంపర ఉండవలసిన అవసరం లేదని తెలుస్తుంది.
******************
సాయి పుట్టుక గురించి ప్రశ్నిస్తూ .. సాయి హిందువా ? ముస్లిమా ? సాయిది ఏ కులం ? ...గురించి..
షిర్డి సాయి ఎన్నో విధానాలను పాటించారు...
ఉదా..అగ్నిహోత్రాన్ని వెలిగించటం ( ధుని వెలిగించటం ), విభూతిని పంచి ఇవ్వటం, హిందూ దేవాలయాలను బాగుచేయించటం..మరియు .. అల్లాహ్ నామాన్ని స్మరించటం, మసీదులను బాగుచేయించటం..ఇలా అన్ని మతాలకు సంబంధించిన విధానాలను అవలంబించారు.
.......................

మరికొన్ని విషయాలు..
ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.
హిందువులు చాలా నియమాలను పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు. వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.
మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.
............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు.

సాయిబాబా
షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని సాయి అని పిలిచారట.
తరువాత భక్తులు రావటం పెరిగింది.
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు.
కొందరు
మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత,
వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ
సమాజంలో ఉంటారు.
.....................
.....................
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.
అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.
సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే. దైవము ఒకే శక్తి.
...........................

కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో
గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు
దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
.....................
సత్యనారాయణ
స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము, ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ
ఖర్చుతో, కొంత సమయంలో పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా..
హిందువులు చాలా నియమాలను పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని
భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా, సరళంగా కూడా హిందూదేవతలను
పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ
పూజించుకుంటారు.
ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
తరతరాలుగా హిందుదేవతలను ఆరాధించిన ఎందరో హిందువులకు ఆ దేవతలు తమను ఆదుకున్న అనుభవాలు ఉంటాయి. షిర్డిసాయిని ఆరాధించినవారికి కూడా సాయి తమను ఆదుకున్న అనుభవాలు ఉంటాయి. ఇతరమతాల్లో వారికి కూడా తాము ఆరాధించే దేవతలు తమను ఆదుకున్న అనుభవాలు ఉంటాయి. భక్తితో ఆరాధించితే, దైవము ఆదుకున్న సంఘటనలు ఎందరికో ఉంటాయి.

ఏ మతము లేకుండా కూడా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.
అయితే, ఏ మతంలో వారికి అయినా కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కొన్నిసార్లు కష్టాలు త్వరగా పోవు. వారు గతంలో చేసిన పాపకర్మల వల్ల అలా జరుగుతుందని అంటారు.
ఎవరి పద్ధతిలో వాళ్ళు దైవాన్ని ఆరాధించుకుంటూ చక్కగా ఉండవచ్చు. సమస్య ఏమిటంటే, అన్ని మతాల వాళ్లు సామరస్యంగా లేకపోవటం వల్ల, ఇంకొకరిని మతాలు మార్చాలని, మా దైవమే గొప్ప.. అనే ప్రవర్తన వల్ల కూడా మతగొడవలు వస్తాయి.
షిర్డిసాయి విషయంలో, సాయిబాబాను ఇప్పటివరకు ఎందరో హిందువులు ఆరాధిస్తున్నారు. అయితే, కొందరు సాయిభక్తులు ఇతర మతాల దేవతల పేరుతో పాటలు పాడటం..వంటివి విన్నాక, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని సందేహాలు హిందువుల్లో మొదలయ్యాయి.
కొందరు సాయి మందిర నిర్వాహకులు సాయిని హిందు దేవతల్లా పూజలు చేయటం, కొందరు సాయి భక్తులు..మాకు సర్వము సాయే, అందరు దేవతలను సాయిలోనే పూజిస్తాము..అన్నట్లు మాట్లాడటం..ఇవన్నీ సందేహాలు పెరిగి, పరిస్థితి ఇలా వచ్చింది.
సాయి షిరిడి వచ్చి తన పాటికి తాను ఉంటే, ఆయనకు మహిమలున్నాయని కొందరు హిందువులు ఆయన వద్దకు వెళ్లి తమ సమస్యలను చెప్పుకున్నట్లున్నారు.
ఇతర మతాల వాళ్లు తమ దైవాన్నే ఆరాధిస్తారు కానీ, కొత్త వాళ్ల వెంట పడరు. హిందువులకు ఇప్పటికే ఎందరో దేవతలు, గురువులు, అవధూతలు ఉండగా, ఎందుకో మరి ఇంకా కొత్తవాళ్లకోసం వెదుకుతారు.

దైవమే దిక్కు.
..................................
oka link.....ప్రాచీనకాలంలో ప్రపంచంలో చాలావరకు ఒకే పోలికలున్న మ...