ఇప్పటి వాళ్ళలో కొందరు ఏమనుకుంటారంటే , ప్రాచీనులకు ఏమీ తెలియదని అనుకుంటారు.
ప్రాచీనులు లోకానికి ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని అందించారు .
ఈ విషయాల గురించి నేను పాత టపాలలో వ్రాసాను.
ఒక పోస్ట్ ద్వారా ...*భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు..
(*ETERNALLY TALENTED INDIA - 108 FACTS...)..అనే పుస్తకం గురించి తెలియజేసాను.
ఈ పుస్తకాన్ని నా భర్తకు వారి స్నేహితులు బహూకరించారు. అలా నేను చదవటం జరిగింది.
( ఈ పుస్తకాన్ని , వివేకానంద లైఫ్ స్కిల్స్ అకాడమీ...
హైదరాబాద్ వారు సమర్పించారు. )
ఆ వివరాల గురించి ఈ లింక్ ద్వారా చూడగలరు.
................................
ఇక ఆధునిక విజ్ఞానం గురించి చూస్తే... కొన్ని విషయాలలో ఆధునిక విజ్ఞానానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కు వ.
ఈ విషయాల గురించి కొన్ని అభిప్రాయాలను పాత టపాలలో వ్రాసాను .
ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ ల ద్వారా చూడగలరు.
మనమాట వినేవారు లేరు తల్లీ. మనది కంఠ శోష.
ReplyDeleteసర్! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDelete