సరస్వతి మొక్క అంటే బ్రహ్మి మొక్క అని.. ఈ మొక్క ఆకులను ఉపయోగించితే తెలివితేటలు పెరుగుతాయని అనుకుంటున్నాము .
అయితే , మనలో చాలా మంది బ్రాహ్మి అంటే ఒకే మొక్క అనుకుంటున్నాము.
ఇలా .. రెండు రకాల మొక్కలు ఉన్నట్లు తెలుస్తోంది.
( ఈ రెండు రకాల మొక్కలలో దేనిని సరస్వతి మొక్క అంటారో తెలియటం లేదు.)
ఈ రెండు రకాల మొక్కలకూ తెలివితేటలను వృద్ధి చేసే గుణమున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ రెండింటిలో Gotukola అనబడే మొక్కను గర్భిణీ స్త్రీలు వాడకూడదని అంటున్నారు.
( ఈ విషయాలు నాకు ఇంతకు ముందు తెలియదు. నిన్ననే నెట్లో చూసాను . )
....................
. ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకుల ద్వారా తెలుసుకోవచ్చు.
వీడియోలు...ఈ లింక్స్..ద్వారా..
ఇలా లింక్స్ ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. తెలియజేస్తే డిలిట్ చేస్తాను .

Comparing Ayurvedic Herbs Brahmi and Gotu Kola ...
Introduction, Bacopa monniera and Centella asiatica
వీడియోలు...ఈ లింక్స్..ద్వారా..
Difference Between Gotukola and Bramhi - Health Benefits ...
Gotu Kola and Brahmi - YouTube
ఇలా లింక్స్ ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. తెలియజేస్తే డిలిట్ చేస్తాను .
మంచి సంగతి పంచుకున్నందుకు ధన్యవాదాలు. లింక్ల్లో విషయం కొద్దిగా మీ మాటలలో చెప్పి ఉంటే మా లాటి వినలేనివారికి మరికొంత ఉపయోగపడేది.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteగుండ్రంగా ఉండే ఆకులు ఉన్న మొక్కను బ్రాహ్మీ లేదా సరస్వతీ మొక్కగా భావిస్తారు చాలామంది.
అయితే ఇక్కడ రెండు రకాల మొక్కలను తెలియజేసారు.....వీటిలో సరస్వతి మొక్క అని దేనిని అంటారో నాకు అర్ధం కాలేదండి.