రాష్ట్రంలో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి.. .ఇంతకుముందు ఇవన్నీ నిరాదరణకు గురయ్యాయి. అభివృద్ధి చేయబడలేదు.
వేసవిలో చల్లదనం కోసం ఊటీ వెళ్తారు కొందరు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అరకు, తలకోన వంటి చక్కటి ప్రదేశాలున్నాయి. వీటిని అభివృద్ధి చేసుకోవాలి .
ఆంధ్రప్రదేశ్లో ఎంతో తీరప్రాంతం ఉంది. నదీ తీరాలున్నాయి. కాలువలూ ఉన్నాయి....రాష్ట్రంలో ఎన్నో బీచ్ లు ఉన్నాయి. పర్యాటక రంగానికి అద్భుతమైన అవకాశాలున్నాయి.
కోస్తా ప్రాంతంలో ఎన్నో కాలువలున్నాయి. ఆ కాలువలకు చక్కటి గట్లు, మెట్లు కట్టి , ఒడ్దున కొబ్బరిచెట్లను పెంచి బోటింగ్ ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది.(కేరళలోలా..)
కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఎక్కువగా నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించటం కన్నా సేవారంగం, పర్యాటకం వంటివి అభివృద్ధి చేస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
ఉపాధి కోసం పరిశ్రమలూ అవసరమే కానీ, కాలుష్యం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి . వ్యవసాధారిత పరిశ్రమలనూ ఏర్పాటు చేయవచ్చు.
రాష్ట్రమంతటా అపారమైన సహజవనరులున్నాయి. వీటిని విచ్చలవిడిగా వాడెయ్యకుండా తగుమాత్రం వాడుకుంటూ చక్కటి అభివృద్ధిని సాధించవచ్చు.
...............................
రాజధాని మరియు రాష్ట్రం అంతా అభివృద్ధి చేసుకోవటంలో ప్రభుత్వం, అధికారులతో పాటూ ప్రజలు కూడా ఉత్సాహంతో పాల్గొనాలి.
ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దానికి తగ్గ కృషి చేయాలి.
కృషిలో కొంత అలసట ఉన్నా కూడా , ఫలాలు అందినప్పుడు లభించే ఆనందము ముందు అలసట అంతా మర్చిపోతాము. ఉత్సాహంతో అందరూ కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

పర్యాటక & ఇతర సేవా రంగాల ద్వారా ఉపాధి కల్పనే కాక శాశ్వత అభివృద్ధి సాధ్యం. మీ ఆలోచన చక్కగా ఉంది.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి.
ReplyDeleteసాటి తెలుగు ప్రాంత ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలండి.
నాకు కులం, మతం, భాష లాంటి పట్టింపులు లేవు. దేశంలో అన్ని రాష్ట్రాలు బాగు పడాలనే నా కోరిక.
DeleteGood sir
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలండి.
Delete