వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య , దేశాల మధ్య గొడవలు ఎక్కువయ్యాయేమో .. అనిపిస్తోంది .
......................
కుటుంబంలో ఒక వ్యక్తికీ ఇంకొక వ్యక్తికీ మధ్య గొడవ...
కుటుంబ సభ్యుల మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు.
.................
ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతానికీ ఇంకొక ప్రాంతానికీ గొడవ...
ప్రాంతాల మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు.
...................
ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికీ గొడవ...
రాష్ట్రాల మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు.
.......................
ఒక దేశానికి ఇంకొక దేశానికి గొడవ...
దేశాల మధ్య ఆస్తులు, అధికారాల కోసం ఆరాటాలు, పోరాటాలు, అసూయా ద్వేషాలు.
...............
అనుబంధాల కన్నా అధికార బంధాలు, ఆర్ధికబంధాలే ముఖ్యం... అనే విధమైన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
..........................
దైవం ఎన్నో సృష్టించి ఇచ్చారు.
వాతావరణం, గాలి, నీరు, ఆహారం..ఇలా ఎన్నింటినో సృష్టించి ఇచ్చారు.
వీటితో హాయిగా కాలం గడపటం చేతకాక లోభం, మోహం, అసూయాద్వేషాలతో సమాజంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇలాంటివారు దైవం నుంచి తప్పించుకోలేరు.

disgusting
ReplyDeleteమీరన్నట్లు, సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను గమనిస్తుంటే చాలా చిరాకనిపిస్తోంది.
ReplyDelete