koodali

Saturday, December 10, 2011

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవము సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.





రేపు
తెలుగు బ్లాగుల దినోత్సవము సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.


తెలుగు బ్లాగులోకంలో నా బ్లాగును కూడా ప్రోత్సహిస్తున్న అందరికీ కృతజ్ఞతలండి. నేను బ్లాగ్ వ్రాస్తానని ఎప్పుడూ ఊహించలేదు. దైవానికి అనేక కృతజ్ఞతలు..




6 comments:

  1. ఈ రోజు నాకు ట్రైన్‌కి తత్కాల్‌లో రిజర్వేషన్ దొరకలేదు. అందుకే రాలేకపోతున్నాను.

    ReplyDelete
  2. మీకు కూడా తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు.
    కానీ మీ వ్యాఖ్య నాకు అర్ధం కాలేదు. సారీనండి..

    ReplyDelete
  3. nenu vastunnanu .andariki abhinandanalu
    www.ravisekharo.blogspot.com

    ReplyDelete
  4. మీరందరూ తెలుగు బ్లాగులదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రయాణం పెట్టుకున్నట్లున్నారు. శుభం. సోదరులు ప్రవీణ్ గారు టికెట్ దొరకలేదని చెప్పారు , దీని గురించే కాబోలు.

    ఈ వేడుకలు ఘనంగా జరగాలని, తెలుగుబ్లాగులు చిరకాలం చక్కగా వర్ధిల్లాలని అందరమూ కోరుకుంటున్నాము....

    ReplyDelete
  5. నేను ఉండేది హైదరాబాద్‌కి 800 కిలో మీటర్లు దూరంలో. ట్రైన్ ప్రయాణానికి కనిష్టంగా 14 గంటలు పడుతుంది. అందుకే టికెట్ దొరక్కపోతే రాలేదు.

    ReplyDelete
  6. అయ్యో ! మీరు వెళ్తే బాగుండేది.
    సరేనండి.. మీకు కృతజ్ఞతలు...

    ReplyDelete