కొందరు దైవకీర్తనలు చాలా చక్కగా భక్తితో పాడుకుంటారు.. ఆడంబరత్వం లేకుండా..చక్కగా ప్రేమతో పాడుకుంటారు.
లింక్ ఇక్కడ ఇస్తున్నానండి..
Oka Pilupulo Pilichite Palukuthavata - Srirangam Gopalaratnam
Sudha Y
Sudha Y
***********
" శ్రీ పార్వతీ పరమేశ్వరుల పరిణయ గాథ!! "
Gullapalli Rajyalakshmi
Gullapalli Rajyalakshmi
******
సంగీతం తెలియకపోయినా భక్తికీర్తనలు పాడుకోవచ్చు. భజనలు చేసుకోవచ్చు.
దైవం పట్ల ప్రేమ ఉంటే చాలు. అనేక సందేహాలతో సతమతమవకుండా, బోలెడు డబ్బు ఖర్చు లేకుండా కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు.. ఆరాధించుకోవచ్చు.
************
ఒక లింక్ ఆసక్తి ఉన్నవారు చదవవచ్చండి.
Thursday, March 23, 2017
..........................
marikonni vishayamulu..
ప్రతిపనికి కొన్ని విధి విధానాలు తప్పక ఉంటాయి. అయితే, వాటిని అతిగా పెంచుకుంటే అసలుకే ఇబ్బందిగా ఉంటుంది.ప్రతిదానికి వందల నియమాలను చెబితే, అన్నీ పాటించాలంటే చాలా కష్టం.
ఉదా.. బొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఫలానా వేలుతో పెట్టుకుంటే ఈ ఫలితం అని చెబుతారు.
ఇలా ప్రతిదానికి వందల నియమాలను చెబితే, అన్నీ పాటించాలంటే చాలా కష్టం.
దైవంతో స్వేచ్చగా మనసు విప్పి ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. దైవపూజకు కూడా భయపడేలా ఎన్నో నియమాలు పెంచేసారు.
దాదాపు ప్రతిరోజు ఏదో ఒక పూజ అన్నట్లు చెపుతున్నారు. పూజ రోజు, మంగళవారం, శుక్రవారం.. గోళ్లు తీయటం, ఇల్లు శుభ్రం చేయటం చేయకూడదంటారు కొందరు. ఇలా అయితే, ఎప్పుడు గోళ్లు తీసుకోవాలి, ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి?
ఇల్లు,పరిసరాలు.. శుభ్రంగా ఉంటే మహాలక్ష్మిదేవికి ఇష్టం అనికూడా చెబుతారు. గోళ్లు కత్తిరించకుండా మురికిగా వంటచేయటం, ఆహారం తినటం..ఆరోగ్యానికి మంచిది కాదు.
విధివిధానాలను అదేపనిగా పెంచి, దైవంపై ధ్యాసను ఉంచటాన్ని తగ్గించేలా చేయటం సరైనది కాదు.

No comments:
Post a Comment