కొన్ని విషయాలు..రకరకాల సంగతులు..
1...శుచి, శుభ్రత ఉన్న దగ్గర లక్ష్మీదేవి కొలువుంటుందని ప్రాచీనులు తెలియజేసారు.
భారతీయులు శుచి, శుభ్రతను పాటించాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయటం, చెత్త వేయటం చేయకూడదు. క్యూలైన్లలో తోసుకోకుండా ఒకరితరువాత ఒకరు వెళ్ళాలి.
............................. 2....భారతీయులు కొందరు విదేశాలకు వెళ్ళి అక్కడ పూజలు చేయటం, రోడ్లపైన డాన్సులు వేయటం వంటివి అక్కడి వారికి నచ్చక, ఇది మాదేశం..మీరు మా సంస్కృతిని పాడుచేస్తున్నారు. మీ దేశం వెళ్ళిపోండి.. అంటున్నారట.
నిజమే ఎవరి సంస్కృతి వారిది. వాళ్ల సంస్కృతి ఏమైపోతుందో అనే భయం ఉండటం సహజం. .....కొందరు విదేశీమతాలు వాళ్లు మాత్రం భారతదేశంలో గ్రామాల్లోకి కూడా వచ్చి ప్రచారం చేస్తారు.
చాలామంది విదేశీయులకు తమ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో గౌరవం ఉన్నట్లుంది...వారు తమ పురాతన కట్టడాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటారట.
...................................1...శుచి, శుభ్రత ఉన్న దగ్గర లక్ష్మీదేవి కొలువుంటుందని ప్రాచీనులు తెలియజేసారు.
భారతీయులు శుచి, శుభ్రతను పాటించాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయటం, చెత్త వేయటం చేయకూడదు. క్యూలైన్లలో తోసుకోకుండా ఒకరితరువాత ఒకరు వెళ్ళాలి.
.............................
నిజమే ఎవరి సంస్కృతి వారిది. వాళ్ల సంస్కృతి ఏమైపోతుందో అనే భయం ఉండటం సహజం. .....కొందరు విదేశీమతాలు వాళ్లు మాత్రం భారతదేశంలో గ్రామాల్లోకి కూడా వచ్చి ప్రచారం చేస్తారు.
చాలామంది విదేశీయులకు తమ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో గౌరవం ఉన్నట్లుంది...వారు తమ పురాతన కట్టడాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటారట.
3...... కొందరు..హిందువులు సెక్యులర్లుగా ఎందుకు మాట్లాడతారు? అంటారు .....హిందువులు ఐకమత్యం లేకుండా తమలో తాము గొడవలు పడతారు
కాని, ఇతరులు మోసం చేస్తున్నాకూడా గట్టిగా మాట్లాడరు.
హిందుత్వంలో లోకంలో అందరూ బాగుండాలని కోరుకోవాలని... గ్రంధాలలో ఉంటుంది. అందరూ బాగుండాలనుకోవటం ఎంతో గొప్ప విషయం... ప్రపంచంలో అందరూ కూడా అలాగే కోరుకోవాలి.
అయితే, కొందరు అలా అనుకోకుండా, ఇతరుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే తమను తాము రక్షించుకోవటం కూడా అవసరమే కదా..
హిందువుల పిల్లలు చాలామంది, ఇతర మతాల వాళ్ల స్కూల్స్ లో చదువుతున్నారు. చాలామంది పేరెంట్స్ అక్కడే చేర్పిస్తుంటారు..
చాలామంది భారతీయులు ఇతరదేశాలకు వలసవెళ్తున్నారు. అక్కడకు వెళ్లిన వారి పిల్లలకు అక్కడి పండుగల పట్ల ఆసక్తి కలిగే పరిస్థితి ఉంటుంది.
హిందువులలో డబ్బుబాగా ఉన్న వారు ఎందరో ఉన్నారు. ఎక్కువ ఫీజులు లేకుండా పాఠశాలలను కాలేజీలను, ఏర్పాటు చేయవచ్చు ....హిందువుల పిల్లలు అలాంటి దగ్గర చదవవచ్చు కదా..
సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ.. ఎన్నో నియమాలను పాటిస్తూ.. సాత్వికంగా ఉండేవారి వద్ద అలాంటి విషయాలు భద్రంగా ఉంటాయని భావిస్తారు.
భారతదేశం ఎంతో గొప్పది. సనాతనధర్మము ఎంతో గొప్పది. భారతదేశం ఎందుకు అంతకాలం విదేశీపాలనలో ఉంది, ఎందుకు విదేశీమతాలు ఇక్కడకు వచ్చాయి..అనే సందేహాలు కలుగుతాయి.
ఇలాంటివి ప్రక్షిప్తాలని నా అభిప్రాయం. సమాజం కొరకు ఎన్నో చక్కటి విషయాలను గ్రంధాల ద్వారా తెలియజేసిన ప్రాచీనులు, మూఢత్వంతో ప్రవర్తించమని ఎవరికీ చెప్పరు.
*ఈ విషయాల గురించి మరికొన్ని సంగతులు....ఇక్కడ పోస్ట్ పెద్దదయింది కాబట్టి, వేరే దగ్గర వేస్తున్నాను.
ఆశ్చర్యం ఏమంటే, ఇంత హింస చేసి కూడా, తాము మాత్రం ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తారు.
దైవం పేరు చెప్పి సాటి జీవులను చంపి తినేవారు కొందరు, దైవం పేరు చెప్పి సాటివారిని చంపే వారు కొందరు...
దైవం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎంతో హింస చేసి ఇక్కడి న్యాయస్థానాల నుండి తప్పించుకున్నా కూడా, దైవం యొక్క తీర్పు నుండి తప్పించుకోలేరని మాత్రం అందరూ గుర్తుంచుకుంటే మంచిది.

తక్కువ ఫీజులు తీసుకుని వైద్యం చేసే విధంగా
హాస్పిటల్స్ లను కూడా ఏర్పాటుచేయవచ్చు. తక్కువ ఫీజులతో విద్య, వైద్యం
అందించేవారికి....అలా ఏర్పాటు చేసిన వారికి ఎంతో పుణ్యం కూడా వస్తుంది.
.....................
4...బోలెడుమంది విదేశీయులు మనదేశంలోకి అక్రమంగా వచ్చి సెటిల్ అయ్యారని వార్తల తెలుస్తోంది. వీళ్ళను ఆపటానికి గట్టి చర్యలు తీసుకోవాలి.
కొన్ని విదేశాల్లో హిందువుల పట్ల దారుణాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇలా జరగటం ఎంతో బాధాకరం.
ఏ మతానికి చెందిన వారైనా.. వారిపట్ల దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నాను.
ప్రపంచంలో అందరూ మంచిగా ఉండాలని, ఎవ్వరి పట్లా దారుణాలు జరగకూడదని , ప్రపంచంలో మనుషులు ఇంకా అన్ని జీవులు పట్లా దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నాను.
ఎవరైనా దుర్మార్గులైతే మాత్రం వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను.
ప్రపంచంలో కొందరు, ఎంత చెప్పినా శాంతంగా ఉండకుండా ఇతరులపై దాడులు చేయటానికి
ప్రయత్నిస్తుంటారు కాబట్టి, అలాంటి వాళ్ల నుండి రక్షణ కొరకు ఎవరి
జాగ్రత్తలు వారు తీసుకోవాలి.
ప్రపంచంలో కొందరు వ్యక్తుల చెడ్దతనం వల్ల ఎందరో బాధలు పడతారు. చెడ్దవారిని దైవము తప్పక శిక్షిస్తారు.
........................
ప్రపంచంలో అందరూ మంచిగా, శాంతిగా ఉంటే ప్రపంచం ఎంతో బాగుంటుంది. ..ఆ రోజులు ఎప్పుడొస్తాయో?
దైవమే దిక్కు.
..........................
5....కొన్నిరహస్యవిషయాలు
బయటకు అందరికి తెలిస్తే, ఎవరైనా వాటిని చెడుపనులకు ఉపయోగిస్తే,
ప్రపంచానికి కష్టాలొస్తాయని వాటిని అందరికి తెలియనీయరు..ముందుచూపుతో కొన్ని విషయాలను బహిర్గతం చేయరు. ఎవరు ఎలాంటివారో చెప్పలేము కదా.
సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ.. ఎన్నో నియమాలను పాటిస్తూ.. సాత్వికంగా ఉండేవారి వద్ద అలాంటి విషయాలు భద్రంగా ఉంటాయని భావిస్తారు.
...........
భారతదేశం ఎంతో గొప్పది. సనాతనధర్మము ఎంతో గొప్పది. భారతదేశం ఎందుకు అంతకాలం విదేశీపాలనలో ఉంది, ఎందుకు విదేశీమతాలు ఇక్కడకు వచ్చాయి..అనే సందేహాలు కలుగుతాయి.
ఇక్కడి
ప్రజలలో ఐకమత్యం లేకపోవటం, దేశంలోని కొందరు చేసిన తప్పులు, పొరపాట్ల
వల్ల, కొందరు ప్రజలు నమ్మిన కొన్ని మూఢనమ్మకాల వల్ల కొందరు
బాధలుపడటం.....వంటి కారణాల వల్ల కూడా అలా జరిగి ఉండవచ్చు.. అనిపిస్తుంది.
కొన్ని గ్రంధాలలో కొన్ని మూఢనమ్మకాల గురించి వ్రాసిన విషయాలు బాధగా అనిపిస్తాయి.
కొన్ని గ్రంధాలలో కొన్ని మూఢనమ్మకాల గురించి వ్రాసిన విషయాలు బాధగా అనిపిస్తాయి.
ఇలాంటివి ప్రక్షిప్తాలని నా అభిప్రాయం. సమాజం కొరకు ఎన్నో చక్కటి విషయాలను గ్రంధాల ద్వారా తెలియజేసిన ప్రాచీనులు, మూఢత్వంతో ప్రవర్తించమని ఎవరికీ చెప్పరు.
.....................
భారతదేశం విదేశీపాలనలో ఉన్నప్పుడు కొందరు విదేశీయులు సంసృతాన్ని నేర్చుకున్నారు, వేదాలనూ చదివారంటారు.
ఈ రోజుల్లో కూడా కొందరు విదేశీయులు సంస్కృతాన్ని నేర్చుకుంటున్నారు. అందులో ఉన్న విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారట.
చాలామంది భారతీయులు మాత్రం సంస్కృతాన్ని కాకుండా, విదేశీ భాషలను నేర్చుకోవటానికి జీవితమంతా ప్రయత్నిస్తుంటారు.
చాలామంది భారతీయులు మాత్రం సంస్కృతాన్ని కాకుండా, విదేశీ భాషలను నేర్చుకోవటానికి జీవితమంతా ప్రయత్నిస్తుంటారు.
..................................
6..... తమ శరీరభాగాలు కనిపించకుండా ఒంటిమీద సరిగ్గా దుస్తులు ధరించటమనేది
చక్కని పద్ధతి.
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు మాకు నచ్చినట్లుగా అతికొద్ది దుస్తులు వేసుకుంటాం, ఎవరి మాటా వినము..అన్నట్లు మాట్లాడుతున్నారు. కొందరు పురుషులు కూడా మా ఇష్టాలు మావి, ఎవరి మాటా వినము..అన్నట్లు మాట్లాడుతున్నారు.

స్త్రీలూ చక్కగా ఆలోచించాలి..పురుషులూ చక్కగా ఆలోచించాలి.
*ఈ విషయాల గురించి మరికొన్ని సంగతులు....ఇక్కడ పోస్ట్ పెద్దదయింది కాబట్టి, వేరే దగ్గర వేస్తున్నాను.
Link...అందరికి శుభాకాంక్షలు.... .......................
7....మద్యపానం, మత్తుపదార్ధాలు తీసుకోవటం, సినిమాలు, సీరియల్స్ లో అశ్లీలత, అసభ్యతతో ఉన్న దృశ్యాలు, అసభ్యకరమైన రచనలు..వీటివల్ల సమాజంపై చెడు ప్రభావం పడుతుందని చాలామంది ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇలాంటి వాటిపైన గట్టి చర్యలు తీసుకోవాలి.
ఈ రోజుల్లో సెల్ఫోన్లు, సోషల్మీడియా అందరికి అందుబాటులోకి వచ్చాక పిల్లలు, పెద్దవాళ్ళు చాలాసమయం వాటితో గడుపుతున్నారు.అవి ఒపెన్ చేస్తే అశ్లీలతతో కూడిన దృశ్యాలు, రచనలు ఉంటున్నాయి.

ఆ సైట్లలోకి వెళ్ళకపోయినా కూడా, అవి కొద్దిగా కనిపిస్తాయి. పైన వాటిని చూసి ఆసక్తితో చాలామందే వాటిని క్లిక్ చేసి చూసేవాళ్ళుంటారు.. ఇలాంటి వాటిపైన గట్టి చర్యలు తీసుకోవాలి.
.................................
8....కొందరిని యూట్యూబులో చూస్తుంటే బాబోయ్..ఇంత హింస చేస్తున్నారేమిటో..అనిపిస్తుంది. కూర కొరకు పీతలను తెచ్చి, బతికుండగానే వాటిని చేతులతో రెండుగా చీల్చేసి ముక్కలు చేస్తున్నారు. చేపలను బతికుండగానే బరాబరా నేలకేసి రుద్దేస్తున్నారు.
ఆశ్చర్యం ఏమంటే, ఇంత హింస చేసి కూడా, తాము మాత్రం ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిస్తారు.
దైవం పేరు చెప్పి సాటి జీవులను చంపి తినేవారు కొందరు, దైవం పేరు చెప్పి సాటివారిని చంపే వారు కొందరు...
దైవం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎంతో హింస చేసి ఇక్కడి న్యాయస్థానాల నుండి తప్పించుకున్నా కూడా, దైవం యొక్క తీర్పు నుండి తప్పించుకోలేరని మాత్రం అందరూ గుర్తుంచుకుంటే మంచిది.
***********************
రోజూ పశుపక్ష్యాదులను చంపి తింటూ...నేను బాగుండాలి, నాకు ఏ జబ్బూ రాకుండా ఉండాలి, నేను సుఖసంతోషాలతో, బోలెడు డబ్బుతో కలకాలం జీవించాలి దేవుడా..అని కోరుకుంటారు..చాలామంది.
చాలామంది ...మద్యం, అశ్లీల చిత్రాలను తీయటం, ఇతరులను బాధపెట్టటం, మోసం చేయటం, డబ్బు, అధికారం కొరకు సమాజంలో సమస్యలు పెంచటం.. వంటి అవినీతి పనులను చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. ఇలాంటివాళ్ళు కూడా తాము సుఖంగా ఉండాలని దైవాన్ని కోరుతారు.
మూగజీవులను చంపి తింటుంటే, పాపాలు చేస్తుంటే..ఎలాంటి కష్టమూ రాకుండా దైవం వరాలివ్వాలా? ఇది అన్యాయంగా అనిపించటం లేదా?
కొందరు ఈ మధ్య వితండవాదం చేస్తున్నారు. ఏమంటే, మొక్కలకు జీవం ఉందని శాస్త్రవేత్తలు కనుక్కునారు కాబట్టి, మొక్కలను తిన్నట్లే జంతువులను తింటే తప్పేమిటి? అంటున్నారు.
మనుషులు తమకు చిన్న దెబ్బ తగిలినా కూడా గిలగిలలాడుతూ గాయం, అనారోగ్యం తగ్గాలని దైవాన్ని ప్రార్ధిస్తారు. జంతువులను చంపి తింటే మాత్రం తప్పేమిటని ప్రశ్నిస్తారు.
సృష్టిలో.. మొక్కలు, పశుపక్యాదులు, మనుషులు..ఇలా ఎన్నో జీవులున్నాయి. కానీ, వేటి పద్ధతి వాటిది. ...సృష్టిలో అన్నింటిని తినటమే మనుషుల పని కాదు. మనుషులు తెలివితో , మానవత్వంతో మంచిగా జీవించాలి.
...............
మొక్కలకు జీవం ఉండటం నిజమే కానీ, వాటి నుండి కాయకూరలను తెంపితే కొత్తగా పువ్వులు, కాయలు పెరుగుతాయి. కొమ్మలను కత్తిరించినా మరల కొత్త కొమ్మలు పెరుగుతాయి. జంతువులలో అలా కొత్త అవయవాలు రావు కదా..(కొన్ని ప్రాణులకు మాత్రం తోక పోయినా తిరిగి పెరుగుతుంది.)
మొక్కల పద్ధతి వేరే, జంతువుల పద్దతి వేరే.... కొన్ని మొక్కల ఆకులు తెంపి మట్టిలో పెట్టినా కొత్త మొక్కగా పెరుగుతుంది.కొన్ని మొక్కలు అలా ఉండవు. మొక్కల్లోనే వివిధరకాలు ఉంటాయి.
..........
మనుషులకు ఆపరేషన్ చేసినప్పుడు మత్తులో ఎక్కువ నొప్పి తెలియనట్లు, మొక్కలను తెంపినప్పుడు వాటికి బాధ తెలియదని కొందరి ఆలోచన. నిజంగా మొక్కలకు ఏం జరుగుతుందో ? మనకు ఇంకా స్పష్టంగా తెలియదు.
శాకాహారాన్ని కూడా తగినంతగానే తినాలి. ఎక్కువ తింటే అరగక అనారోగ్యం వస్తుంది.
................
సాటిజీవులను హింసించటం కూడా రాక్షసత్వమే. ఉదా..కొందరు బోలెడు జంతువులను ఒకే ట్రక్కులో కుక్కి ఒక ఊరి నుండి ఇంకో ఊరికి పంపిస్తారు. ఇలాంటి పనులు కూడా హింసే.
........................
కొందరు మనుషులు తమకన్నా బలహీనమైన పశుపక్ష్యాదులను చంపి తిన్నట్లుగా.. కొందరు బలమైన మనుషులు బలహీనులైన మనుషుల పై పెత్తనం చేస్తారు.
ప్రపంచంలో న్యాయంగా ఉండాలంటే, బలహీనమైన పశుపక్ష్యాదులను కూడా మనుషులు ఆహారంగా తినకూడదు.
....................................
అయితే, మన చేతిలో లేని విషయాల గురించి అతిగా ఆలోచించనవసరం లేదు...ఉదా..నడిచేటప్పుడు కాళ్ల కింద ఉన్న చీమలను తొక్కకుండా నడవాలంటే కష్టం.
మనుషుల ప్రాణాలకు హాని కలిగించే జీవులను చంపవచ్చు.
..............
మనుషులు జంతువులు ఒకటి కాదు. మనుషులకు ఎంతో తెలివి ఉండి..తమకు అవసరమైన ఆహారాన్ని పొలాలలో పండించుకుని కూడా తినగలరు.
కొందరు మనుషులు సాటి జీవులను చంపి తింటూ .. గొప్పగొప్ప శాంతి మాటలను చెప్పటం ఆశ్చర్యం.
మనస్సును అదుపులో ఉంచుకోలేక నాలుక రుచి కొరకు మూగజీవులను చంపి తిన్నప్పుడు అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉండకతప్పదు.
ఆ మూగజీవులు భయంతో, బాధతో, మనుషుల నుంచి తప్పించుకోలేక నిస్సహాయంగా చనిపోతాయి .. ఆ ఉసురు విశ్వంలో ఉంటుంది కదా.
......................

ఇప్పుడు ప్రపంచంలో మాంసాహారాన్ని తినటం బాగా ఎక్కువయ్యింది. ఉప్పు,కారం ఎక్కువగా ఉన్న ఆహారం, నిల్వ ఉన్న ఆహారాలను తినటం కూడా ఎక్కువయ్యింది.ఇవన్నీ తామసాహారమే.
ప్రపంచంలో మనుషుల్లో ఆవేశకావేషాలు ఎక్కువయ్యాయి. మానవత్వం తగ్గి, ఒకరినొకరు చంపుకోవటం కూడా ఎక్కువయ్యింది.
ఇవన్నీ ఎప్పటికి ఆగుతాయో? మనుషులు మానవత్వంతో ఎప్పుడు ప్రవర్తిస్తారో?
No comments:
Post a Comment