koodali

Monday, August 27, 2018

ఇంట్లోనే పిండి తయారీ ..కొన్ని విషయములు..


ఈ శ్రావణ పౌర్ణమికి ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర సమాప్తమయింది.

*****************
పాతకాలంలో  తిరగలి తో ఇంట్లోనే పిండి తయారుచేసుకునేవారు.

 *************

ఈ రోజుల్లో  పిండి తయారీకి మిల్లుకు వెళ్తున్నారు. 
  
నేను ఒకసారి  పిండి మిల్లుకు బియ్యం తీసుకెళ్ళాను. 

నాకంటే ముందే  ఒకరు పిండి పట్టించటం కోసం బియ్యం డబ్బా  మూత తీసి సిద్ధంగా ఉన్నారు. 

వాళ్ళు  బియ్యాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవటం వల్ల చీమలు, పురుగులు కనిపించాయి. నేను చెబితే అప్పుడు చూసి శుభ్రం చేసారు. 

మిల్లుకు తెచ్చే  ముందు శుభ్రం చేసి తేవాలి.

************
 బయట అమ్మే పిండి , నూనె వంటివాటిలో  కల్తీ జరిగే అవకాశముందని కూడా చాలామంది భయపడుతున్నారు.

ఈ రోజుల్లో ఇంట్లోనే పిండి తయారీ, నూనె తీయడానికి చిన్న మెషిన్లు వచ్చాయి.

*************
అయితే, అందరూ ఇంట్లో సొంత పిండిమరలు కొనరు. మేము కూడా ఇవన్నీ కొనలేదు.

అందుకని ఎవరైనా మిల్లుకు వెళ్లేముందు బియ్యంలో, పప్పులలో.. చీమలు, పురుగులు లేకుండా శుభ్రం చేసి తీసుకెళ్లాలి.

***************
ఈ రోజుల్లో కూడా తిరుగళ్లు  లభిస్తున్నాయి.

తిరుగలి కొరకు  ఇక్కడ .... 

Hand Carved Stone Grain Mill

******************
ఇంట్లోనే పిండి తయారీ  మెషిన్లలో ..కొన్నింటి గురించి ఇక్కడ ఇస్తున్నాను. 


* Flour Mill by Cookwell Domestic Appliances, Mumbai 

* Stainless Steel Domestic Flour Mill - PRICE FREE DELIVERY Rs 7000 : Online Demo 749000 7617

 * 9 Best Grain Mills 2017

*******************
ఇంట్లోనే  ఆయిల్ తయారీ  మెషిన్ కొరకు .... 

* Seeds2Oil - Home Oil Maker

************

మెషిన్ లేకుండా  ఇంట్లోనె కొబ్బరి నూనె తయారి గురించి  కింద చూడగలరు... 

* ఇంట్లోనె కొబ్బరి నూనె తయారీ...


No comments:

Post a Comment