koodali

Wednesday, May 11, 2016

సాయిబాబా వ్యతిరేక ప్రచారం సరైనది కాదు...


ఎందరో హిందువులు  షిర్డి సాయిని పూజిస్తున్నారు.

 శివుడు, విష్ణువు, బ్రహ్మ త్రిమూర్తుల మధ్య భేదం లేదు.. అని సనాతనధర్మం తెలియజేస్తే . ....  పాతకాలంలో కొందరు పండితులమని చెప్పుకున్నవారు  శైవులకు వైష్ణవులకు మధ్య గొడవలు సృష్టించారు. హిందువుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి.

oka link..షిర్డి సాయి గురించి కొందరి అభిప్రాయాల గురించి ...
  

1 comment: