koodali

Wednesday, January 15, 2014

ప్రత్యక్ష పరమాత్మ సూర్య భగవానుడు.

 
  సంక్రాంతి  పర్వదినములలో  సూర్యారాధనకు  ఎంతో  ప్రాధాన్యత  ఉన్నది.

 సూర్యుడు  ఆరోగ్యప్రదాత.  సూర్యరశ్మి  వల్ల  చక్కటి  ఆరోగ్యం  చేకూరుతుంది. 

సూర్యనమస్కారములు  చేయటం   ఎంతో  మంచిదని  పెద్దలు  చెబుతారు.   


  ఈ  రోజుల్లో  మనుషులు  సూర్యరశ్మికి  దూరంగా  ఏసీ  గదుల్లో  గడుపుతున్నారు. 

 అందువల్ల  ఇప్పటి  వాళ్ళకు   చిన్నతనంలోనే  బీపీ,  సుగర్..వంటి  జబ్బులు  వస్తున్నాయంటున్నారు.  


ఉదయం,  సాయంత్రం  కొంతసేపు   తగుమాత్రం  సూర్యరశ్మి  శరీరానికి  తగిలేలా  చూసుకుంటే  ఆరోగ్యానికి  మంచిది.
 
 ప్రత్యక్షపరమాత్మ  అయిన  సూర్యునికి  అనేక  ప్రణామములు.





2 comments:

  1. ఈ సంగతి చెప్పాలని మొదలు పెట్టేను, పూర్తిగా చెప్పలేకపోయా!బాగుంది

    ReplyDelete
  2. సంక్రాంతి శుభాకాంక్షలతో సూర్యభగవానుని గురించి మీ బ్లాగ్ లో వ్రాసిన టపా చక్కగా ఉందండి.

    ReplyDelete