koodali

Wednesday, April 17, 2013

ఏకశ్లోకి మహాభారతము, ఏకశ్లోకి భగవద్గీత..

ఓం

ఏకశ్లోకి  మహాభారతము.


ఆదౌ  పాండవ  ధార్తరాష్ట్ర  జననం..లాక్షాగృహేదాహనం


ద్యూత స్త్రీ హరణం..వనేవిహరణం..మాత్స్యాలయేవర్తనం


లీలాగోగ్రహణం..రణేచేవిజయం..సంధిక్రియా  జృంభణం


పశ్చాద్భీష్మసుయోదది నాది హననం  యేతన్మహాభారతమ్ 


.................. 


ఏకశ్లోకి  భగవద్గీత


ఓం  యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
తత్ర  శ్రీర్విజయో భూతిర్ధ్రువా  నీతిర్మతిర్మమ. 

.........................

పార్ధాయ ప్రతి  బోధితాం....భగవతా నారాయణేనస్వయమ్ 

వ్యాసేన  గ్రధితాం  పురాణమునినా  మధ్యేమహాభారతమ్ 
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశాధ్యాయినీ
మంబ త్వా మనుసందధామి భగవద్గీతే
భవద్వేషిణీమ్ (భవద్దేషిణీమ్)
......................................

నాకు వ్యాకరణం గురించి అంతగా తెలియదు.  


 వ్రాసిన  దానిలో  అచ్చు తప్పులు ..   వంటివి   ఉంటే  తెలిసిన  వారు  చెప్పగలరు. (   మీకు  అభ్యంతరం  లేకపోతే ...) 

  అచ్చుతప్పుల  వంటివి  ఉన్నచో  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

..............................

అంతర్జాలంలో వెతికితే  కొన్ని లింకులు ఉన్నాయి. ఈ  లింక్ లో  కూడా చూడవచ్చు.  


My corner for my kids: Eka sloka collection - Ramayanam . 

 

 

4 comments:

  1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. నాకు మీ బ్లాగు చాలా మేలు చేసింది. మా వాడికి నేర్పించడానికి. కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను. రిప్లై ఇవ్వటానికి ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete