koodali

Wednesday, April 10, 2013

ఓం.


ఓం.

 శ్రీ విజయ నామ సంవత్సరపు  ఆగమనము సందర్భముగా  అందరికి    శుభాకాంక్షలండి.

 వసంత  కాలంలో   వసంత  నవరాత్రి ఉత్సవాలను  నిర్వహిస్తారు . 


శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.

శ్రీపాద  శ్రీవల్లభస్వామివారికి  నమస్కారములు.

    దిగంబర  !  దిగంబర !!  శ్రీ  పాదవల్లభ  దిగంబర !!!

               శ్రీ  పాదరాజం  శరణం  ప్రపద్యే .

        శ్రీపాద శ్రీ వల్లభస్వామివారి  దివ్య  సిద్ధమంగళ  స్తోత్రము  ఎంతో  శక్తివంతమైనది. 

 శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము  గ్రంధములో  ఎన్నో  వివరములున్నవి.

     ఈ  సిద్ధమంగళ  స్తోత్రమును ..ఈ  క్రింద  ఇచ్చిన  లింక్   ద్వారా  తెలుసుకోవచ్చు....

Sripada Sri Vallabha Siddha Mangala Stotram.wmv - YouTube

అంతా దైవం దయ.
అందరికీ  ఉగాది  పండుగ  శుభాకాంక్షలు.




8 comments:

  1. అనురాధ గారు, మీకు కూడా విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి.
      మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.

      Delete
  2. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి.
      మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.

      Delete
  3. అనూరాధ గారు,
    ఈ విజయ నామ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ,
    విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి.
      మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.

      Delete
  4. .మీకు కూడా విజయనామ ఉగాది శుభాకాంక్షలండి..

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి.
      మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.

      Delete