koodali

Monday, January 29, 2018

అందరూ సురక్షితంగా ఉండే పరిస్థితి ...

 కొన్ని వార్తలు ఎంతో బాధ కలిగిస్తుంటాయి.

మహిళలు  వ్యభిచార గృహాలకు తరలించబడటం వంటివి అత్యంత బాధాకరమైన విషయాలు. 

 
 మానసికంగా, శారీరికంగా ఎంతో క్షోభను అనుభవించే అలాంటి పరిస్థితులు..  ఎంతో  దారుణం.
 
 మహానది అనే సినిమాలో  చూపించిన సంఘటనలు  హృదయవిదారకంగా ఉంటాయి. 



**********

వ్యభిచారకూపాలలో మగ్గుతున్న మహిళలను   రక్షించి,  వారిని ఆదుకోవటానికి కొందరు కృషిచేస్తున్నారు.
వీరందరూ ఎంతో గొప్పవారు.

 హిళా  సంస్థలు కూడా కష్టాలలో ఉన్న  మహిళలను  ఆదుకుంటున్నారు. వీరందరూ ఎంతో గొప్పవారు.
.................

సమాజంలో బాధాకరమైన పరిస్థితి  లేకుండా..  అందరూ   సురక్షితంగా ఉండే పరిస్థితి   ఏర్పడాలని ఆశిద్దాము.  





2 comments:

  1. కమల్ హాసన్ సినిమాల్లో “మహానది” ఉత్తమ తరగతికి చెందినదని నా అభిప్రాయం. అటువంటి మరొక మూవీయే ఆ తరవాత వచ్చిన అంజలి పాటిల్ నటించిన “నా బంగారుతల్లి” సినిమా.
    చాలా దారుణమైన రుగ్మత.

    - విన్నకోట నరసింహారావు

    ReplyDelete
  2. అవునండి. సమాజంలోని దారుణమైన పరిస్థితి మారితే బాగుండు.

    ReplyDelete