koodali

Friday, June 5, 2015

ఓం..ఆంధ్రుల రాజధాని అమరావతి ఆరంభము..



అమరావతికి భూమిపూజ జరగబోతోంది.

ఆంధ్రుల రాజధాని అమరావతి అద్భుతముగా అభివృద్ధి చెందాలని,
 రాజధాని అమరావతితో పాటూ ఆంధ్రప్రదేశ్ అంతా అద్భుతముగా అభివృద్ధి చెందాలని అందరమూ ఆశిద్దాము.





2 comments:

  1. శుభమగు గాక ! ఆంధ్ర జన సోదరులార ! వెలుంగు గాక - సౌ
    రభముల పూలతోటలును, రంగుల హంగులతో దుకాణముల్,
    నభమును దాకు పెద్ద భవనాల్, సువిశాలపు రోడ్లు, కొల్వుకు
    న్నభయ మిడన్ పరిశ్రమ లనంతముగా, 'అమరావతీ' పురిన్ !

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete