koodali

Monday, January 26, 2015

ఓం.. సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ...


దైవాన్నిచూపించండి .. అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు.

సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.


శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.




ఈ  లింక్ వద్ద..  





4 comments:

  1. సూర్యుడు ప్రత్యక్ష దైవం. దీనికి కులమతాలతో సంబంధంలేదు. మంచి టపా.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి,సూర్యుడు ప్రత్యక్ష దైవం. దీనికి కులమతాలతో సంబంధంలేదు.

    ReplyDelete
  3. స్తోత్రం బాగుంది. ఇంతకు ముందు చదివినట్లు గుర్తు లేదు.

    అసావాదిత్యో బ్రహ్మ అన్నది సనాతనధర్మం. ఐతే లోకంలో అందరూ ఈ మాటను ఒప్పుకోవాలని అనలేము. సనాతనధర్మానికి చెందని మతసంప్రదాయాల్లో సూర్యుడు కేవలం మనుష్యులకు భగవంతుడు దయతో అనుగ్రహించిన వరం మాత్రమే అనే భావన ఉండవచ్చును. సూర్యుడే భగవత్సరూపమనో ప్రత్యక్ష దైవం అనో అనటాన్ని తప్పని వారు ఆక్షేపించవచ్చును. మన భావన వారికీ, వారిభావన మనకీ వింతగా అనిపించవచ్చును.

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీ వ్యాఖ్యను ఈ మధ్యనే చూసాను.(పాత కామెంట్లు చూస్తుంటే కనిపించింది. )
    ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete