koodali

Saturday, June 28, 2014

ద్రౌపది

 
పురాణేతిహాసాలను  సరైన  తీరులో  అర్ధం  చేసుకుంటే  సమాజానికి  చక్కటి  సందేశాలు  తెలుస్తాయి.  పెడర్ధాలతో  అర్ధం  చేసుకుని  చెప్పటం  వల్ల  సమాజానికి  కీడు  చేసిన  వాళ్ళవుతారు. పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకోకుండా  సరిగ్గా  అర్ధం  చేసుకున్నప్పుడు  సమాజానికి  ఎంతో  మేలు  జరుగుతుంది.


ఈ రోజుల్లో  కొందరు  పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకుంటూ  వాటిని  తమకు  తోచినట్లు  వక్రీకరించి  చెబుతున్నారు.  ఉదా...ద్రౌపది  విషయంలో  చూస్తే  ఆమె     కర్ణుడు  తనకు  భర్తగా  అయితే  బాగుంటుంది  అని  ఆలోచించినట్లు  ప్రచారం  చేస్తున్నారు.  కర్ణుడు  మరణించిన  తరువాతే  అతను  కుంతి  కుమారుడని  ద్రౌపదికి  తెలుస్తుంది.



 ఇక,  కర్ణుడు   తన  భర్త  అయితే  బాగుండునని  ఆమె  ఎలా  ఆలోచించగలదు ?  ఇలా  ఉన్నవీలేనివీ  కల్పించి  చెబుతూ న్నారు.


link... ద్రౌపది...పంచపాండవులు...కర్ణుడు.






No comments:

Post a Comment