koodali

Monday, February 3, 2014

ఓం. సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము...




ఓం
..................
సరస్వతీ  ద్వాదశనామ  స్తోత్రము.

 
సరస్వతీ మయం  దృష్ట్వా వీణా  పుస్తకధారిణీమ్
హంసవాహ సమాయుక్తా  విద్యా  దానకరీ మమ..1
ప్రధమం  భారతీ నామ  ద్వితీయం  చ  సరస్వతి 

తృతీయం  శారదాదేవి   చతుర్ధం  హంసవాహినీ ..2
పంచమం  జగతీ  ఖ్యాతా  షష్టం  వాగీశ్వరీ  తధా
 కౌమారీ  సప్తమం  ప్రోక్తా   అష్టమం బ్రహ్మచారిణీ..3
నవమం  బుద్ధిదాత్రీ చ  దశమం  వరదాయినీ
 ఏకాదశే  క్షుద్రఘంటా  ద్వాదశం  భువనేశ్వరీ..4
బ్రాహ్మీ  ద్వాదశ నామాని  త్రిసంధ్యం  యఃపఠేన్నరః
సర్వ సిద్ధికరీ   తస్య  ప్రసన్నా  పరమేశ్వరీ..5
సా మే వసతు  జిహ్వాగ్రే  బ్రహ్మరూపా  సరస్వతి 
ఇతి  శ్రీ  సరస్వతి  ద్వాదశనామ స్తోత్రం  సంపూర్ణము  .


ఫలం: సర్వవిద్యా  ప్రాప్తి -  వాక్శుద్ధి.

 వ్రాసిన  విషయాలలో అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.




3 comments:

  1. మంచి స్తోత్రం గుర్తు చేశారు. విద్యార్ధులు తప్పక పారాయణ చేయవలసినది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete

  3. ఒక విషయం ఏమిటంటే ...


    ఒక దగ్గర షష్టం వాగీశ్వరీ తధా..అని ఉంటే.. ఒక దగ్గర .. షష్ఠం వాగీశ్వరీ తధా.. అని చదివాను .


    పండితులు చెప్పిన ప్రకారం.. షష్ఠి తిధిని షష్ఠి అని వ్రాస్తారు .అయితే, సుబ్రహ్మణ్య షష్టిని ..సుబ్రహ్మణ్య షష్టి అని వ్రాస్తారట .


    అలా చూస్తే, .. షష్టం వాగీశ్వరీ తధా..అన్నదగ్గర.. షష్ఠం వాగీశ్వరీ తధా.. అని ఉండాలేమోనని సందేహంగా అనిపిస్తోంది.

    వ్రాసిన విషయాలలో ఏమైనా అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete