koodali

Monday, December 23, 2013

గ్రంధాలలోని విషయాలు నిజమని ....


   ప్రియవ్రతుడి  కాలంలో  భూమిపై  సప్తసముద్రాలు  ఏర్పడ్డాయని, భూభాగం  సప్త  ద్వీపాలుగా  విభజింపబడిందని    శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధము  ద్వారా  తెలుస్తోంది.


ఒకప్పుడు  భూమిపై  ఖండాలు  కలిసి  ఉండేవని   ఇప్పటి  శాస్త్రవేత్తలు  కూడా  అంగీకరిస్తున్నారు.   దానికి   గోండ్వానాలేండ్  అని  పేరు  పెట్టారు.


 
కాలక్రమంలో   భూమి  క్రింది  పలకలు  కదలటం  వంటి  పరిణామాల  వల్ల  గోండ్వానాలేండ్  మార్పులు  చెందటం  మరియు   మరికొన్ని  చిన్న  చిన్న  ద్వీపాలు  ఏర్పడటం  జరిగిందేమో  ?



అయితే,  ఇప్పుడు  కూడా  మనము  భూమిపై   ఏడు  ఖండాలు,  ఏడు  సముద్రాలు  ఉన్నాయని  అంటున్నాము  .మరి,   గ్రంధాలలోని  విషయాలు  నిజమని  నిరూపితమయ్యాయి  కదా  ! 



 పూర్వీకులు  తెలియజేసిన   మరికొన్ని  వివరములను   గురించి     తెలుసుకోవాలంటే  ఈ  లింక్స్  వద్ద  చూడవచ్చు.
 

Yuga - Wikipedia, the free encyclopedia




No comments:

Post a Comment