koodali

Friday, January 4, 2013

శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి సినిమా ...కొన్ని విషయాలు...


ఓం.
శ్రీ  అనంతలక్ష్మీసత్యవతీదేవి సమేత శ్రీ హరిహరహిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీర  వేంకట  సత్యనారాయణ స్వామి వారికి  నమస్కారములు. 


 శ్రీ  అనఘాదేవీ శ్రీ  దత్తాత్రేయస్వామి  వార్లకు  నమస్కారములు.
  శ్రీపాదశ్రీవల్లభ  స్వామి  వారికి  నమస్కారములు.



పురాణేతిహాసాలలోని  వారి  చరిత్రల  ద్వారా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు. 



శ్రీ  సత్యనారాయణ స్వామి వారి  వ్రత మహాత్మ్యంలో  చెప్పే  కధల  ద్వారా  కూడా  మనము  ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు.

ప్రసాదం  అంటే, భగవంతుని   అనుగ్రహం.

శ్రీ సత్యనారాయణ స్వామి  వారి  వ్రతం  గురించి  సినిమా  కూడా  వచ్చింది. 


 ఈ  సినిమా  యొక్క  లింక్  ఇక్కడ  ఇస్తున్నానండి.

Sri Satyanarayana Swamy - YouTube.



 

2 comments:

  1. వాయిదాలేసుకుంటూ పోవడాన్ని సత్యనారాయణ వ్రత కధ అని సరదాగా అంటుంటాం.

    ReplyDelete
  2. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

    వాయిదాలేసుకుంటూ పోవడాన్ని సత్యనారాయణ వ్రత కధ అని .......అంటారని నాకు ఇప్పటివరకూ తెలియదండి.

    ReplyDelete