శేషాచల అడవులలో మంటలు వ్యాపించాయట.
వారం క్రితం మొదలైన చిన్నపాటి మంటలను మొదటే ఆర్పి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదంటున్నారు.
చక్కగా పెరిగిన అటవీ సంపదకు నష్టం కలగటం బాధాకరం.
మళ్ళీ అంత వృక్షసంపద పెరగాలంటే ఎంతో సమయం పడుతుంది.
ఉన్న అడవులను జాగ్రత్తగా సంరక్షించుకుంటే ఎంతో బాగుండేది.
ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషం.
వర్షం కురవటం కోసం పూజలు కూడా చేస్తే బాగుండు.
వారం క్రితం మొదలైన చిన్నపాటి మంటలను మొదటే ఆర్పి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదంటున్నారు.
చక్కగా పెరిగిన అటవీ సంపదకు నష్టం కలగటం బాధాకరం.
మళ్ళీ అంత వృక్షసంపద పెరగాలంటే ఎంతో సమయం పడుతుంది.
ఉన్న అడవులను జాగ్రత్తగా సంరక్షించుకుంటే ఎంతో బాగుండేది.
ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషం.
వర్షం కురవటం కోసం పూజలు కూడా చేస్తే బాగుండు.
వర్షం కురవటం కోసం పూజలు కూడా చేస్తే బాగుండు.
ReplyDelete????????????
Deleteమీకు కృతజ్ఞతలండి.
వర్షం కురవటం కోసం పూజలు కూడా చేస్తే బాగుండు...అంటే నా అభిప్రాయం ఏమిటంటే,
పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలను త్వరగా ఆర్పటం కష్టమని అంటున్నారు కదా !
దైవం దయ వల్ల అక్కడ వాన కురిస్తే మంటలు త్వరగా చల్లారుతాయి కదా ! అని నా అభిప్రాయమండి.
వానలు కురవటం కోసం పండితులు పూజలు చేస్తారు కదా ! అలాగే ఇప్పుడు వాన కురవాలని పూజలు చేస్తే ఫలితం ఉంటుందని నాకు తోచింది వ్రాసాను.
just for fun, i didn't do it in a harsh tone. I am also a devotee of lord.
Deleteమీకు కృతజ్ఞతలండి.
Deleteఆ క్షేత్రంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న తప్పిదాలను, వాటిని కప్పిపుచ్చే వ్యవహారాలనూ, ఆలయ పద్ధతుల మర్యాదనూ, దేవదేవుని గౌరవాన్నీ కాపాడడంలో విఫలమైన వ్యవస్థతోపాటు దేవదేవునికి సేవకులుగా వ్యవహరించాల్సినవారు ఆయనను వదిలి ధనబలజనాధికారమున్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నతీరునూ, అది ఆపలేని ప్రభుతనూ, ప్రజలనూ చూసి వీరి వల్ల కాదని కన్నెర్ర జేసి తానే అగ్నిసంస్కారంతో ఏడుకొండలనీ ప్రక్షాళిస్తున్నాడా అనిపిస్తోంది.... అందరినీ క్షమించి దేవదేవుడు శమించాలని కోరుకోవడం తప్ప సామాన్యులుగా ప్రస్తుతం చేయగలిగింది లేదు, కనీసం భవిష్యత్తులోనైనా ఆ క్షేత్ర, ఆలయ మర్యాదలను భంగపరిచేవారి తాటతీసే గట్టి వ్యవస్థ ఏర్పడాలని కోరుకుంటూ...
ReplyDelete
Deleteమీకు కృతజ్ఞతలండి.
చక్కగా వ్రాసారు.
అందరినీ క్షమించి దేవదేవుడు శమించాలని కోరుకోవడం తప్ప సామాన్యులుగా ప్రస్తుతం చేయగలిగింది లేదు, కనీసం భవిష్యత్తులోనైనా ఆ క్షేత్ర, ఆలయ మర్యాదలను భంగపరిచేవారి తాటతీసే గట్టి వ్యవస్థ ఏర్పడాలని కోరుకుంటూ...
ఉత్తరాఖండ్ లోనూ శేషాచలం లోనూ ఒకే కధ. ఒకే నీతి.ఒకే పాఠం.
ReplyDeleteసీ || లెక్కకు మిక్కిలి యైనను కొద్ది తే
డా సైత ముందని రాజకీయ
పార్టీలు గల జాతి, పటుతరమౌ స్వార్ధ
మున జను ల్విడిపోయి మలిన పడ్డ
జాతి, కలహముల కాపురమై పరు
లకు రాజ్య మిచ్చియు లేశమైన
సిగ్గు నేర్వని జాతి, శిష్ట జనుల రక్ష
జేయు సంకల్పము లేని దేబె
తే || ప్రభువులను భరించెడు జాతి - క్రమ వినాశ
నానికి గురియై, తేజము నీరసించి
శత్రువులకు నవ్వు గొల్పును - చవటలు తెగ
పెరిగి దొంగల దోపిడి వెల్లువౌను.
(05/05/1993)
మీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteచక్కగా వ్రాసారు.
అయితే, ఒకే నీతి.ఒకే పాఠం అయినా....ఉత్తరాఖండ్ సంఘటనకూ శేషాచలం సంఘటనకూ కొద్దిగా తేడా ఉంది.