koodali

Wednesday, October 28, 2015

అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ప్రహ్లాదునికి తెలియజేసిన కొన్ని విషయములు ....

ఓం. 

 సందర్భంలో, ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి.... 

* అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.


1 comment:

  1. Spice andhra ఒక్క గొప్ప online న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగా వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, interviews, దేవుని కతలు, పంచాగాలు మరియు అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.

    ReplyDelete