koodali

Friday, September 13, 2013

వినాయక విగ్రహం తలపై ఆడిన పాము ...

ఖైరతాబాద్ లో  వినాయకుడు   గోనాగ  చతుర్ముఖ  గణపతిగా దర్శనమిస్తున్నారు. 


  పాల్వంచలోని ( ఖమ్మం )    ఒక  వినాయక మండపంలో  నాగుపాము  ప్రవేశించి   వినాయక  విగ్రహంపై   ఆడటం  మీడియాలో  చూపించారు.  

  చుట్టూ  భక్తులు  సందడి  చేస్తున్నా  కూడా  ఆ  పాము  భయపడకుండా    వినాయకుని  విగ్రహం  పైకి  ప్రవేశించి  ఆడటం  ఆశ్చర్యంగా  ఉంది.


 అంతా  దైవలీల.


4 comments:

  1. Replies
    1. టపా బాగుందంటూ సరేనని మెచ్చుకున్నారని భావిస్తూ ....
      మీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నానండి.

      Delete
  2. Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete