koodali

Saturday, April 25, 2020

సూర్యరశ్మి..ద్రాక్ష ..మరియు కొన్ని విషయములు..


కొన్ని వివరాలను ఈ క్రింద లింకుల వద్ద  చూడగలరు.
లింక్ డైరెక్టుగా ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. అందుకని లింక్ డైరెక్టుగా ఇవ్వట్లేదు.
 క్రింద ఇచ్చిన సమాచారాన్ని ..కాపీ..పేస్ట్..చేసి.. ఆ సైట్ కు వెళ్ళి చూడగలరు. 

* Study: Vitamin D from sunlight can help control asthma symptoms - US Air Purifiers


* Grape seed extract may help with asthma symptoms - US Air Purifiers

**************
సూర్యరశ్మి వల్ల  వ్యాధులు, శ్వాసకోశసమస్యలు .. తగ్గుతాయట. సూర్యరశ్మి వల్ల D విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.

  ఉదయం, సాయంకాలం కొంతసేపు ఎండ తగిలేలా చూసుకుంటే మంచిది.

************
ద్రాక్ష గుత్తులు ఊపిరితిత్తులలోని alveoli  అనే భాగాన్ని పోలి ఉంటాయట.

ద్రాక్ష గింజలలోని ఒక రసాయనం వల్ల ఊపిరితిత్తులకు మేలు కలుగుతుందట.

ద్రాక్ష గింజల నుంచి కూడా ఊపిరితిత్తులకు మందు తయారుచేయవచ్చు.

************** 
కొరొనా వైరస్ ఊపిరితిత్తులలోని  alveoli భాగాన్ని  మూసివేయటంతో శ్వాస అందక ప్రమాదం జరిగే అవకాశం ఉందట.

ద్రాక్షపండ్లను పోలిఉండే alveoli  భాగాన్ని రక్షించితే కొరోనా తగ్గే అవకాశం ఉండవచ్చు. 

ద్రాక్ష విత్తనాల నుండి తీసిన పదార్ధం అస్త్మా..వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించటానికి ఉపయోగపడుతుందని పరిశోధనలలో తేలిందట. 


ద్రాక్షగింజలనుండి మందు తయారు చేస్తే కొరోనా తగ్గుతుందేమో..


ఆయుర్వేదంలో శ్వాసకోశ వ్యాధులకు మరెన్నో మందులు కూడా ఉన్నాయి. 


 శ్వాససంబంధిత సమస్యను తగ్గించి, ఊపిరి సరిగ్గా ఆడేలా చేయగలిగితే ...తరువాత అశ్వగంధ , పునర్నవ, త్రిఫల, త్రికటు.. వంటి మందులతో రోగులను పూర్తిగా రోగం బారినుండి కాపాడువచ్చు అనిపిస్తుంది. 


****************
హెచ్చరిక....ద్రాక్ష గింజలను ఎవరికి వారు తినకూడదు. వైద్యుల సూచనప్రకారం మందులను వాడుకోవాలి.

కొన్ని  మందులు గర్భిణులు, చంటి పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వాడకూడదు. వైద్యుల సూచనల ప్రకారం మందులను వాడాలి.


2 comments:


  1. Neolamarckia cadamba ( burflower-tree )......ఈ చెట్టు యొక్క భాగాలను కూడా ఆయుర్వేదంలో వాడతారట.

    ReplyDelete

  2. మహిళలు నెలసరి రోజులలో వాడే శానిటరీ నాప్కిన్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. పాతకాలంలో కాటన్ క్లాత్ వాడి ఉతకటం చేసేవారు.

    కొన్నినెలల తరువాత వాటిని స్టీల్ బకెట్లో వేసి కాల్చివేసి, కొత్త క్లాత్ వాడే పద్ధతి కూడా కొందరు అనుసరించేవారు.
    ********
    ఇప్పుడు కొత్తవి రకరకాలు అందుబాటులోకి వచ్చాయి.
    ఎప్పటికప్పుడు వాడి పడేసే శానిటరీ నాప్కిన్స్ లో కొంత ప్లాస్టిక్ కూడా కలుస్తుందట.
     ఇవి వాడే కొంతమందిలో రాషెస్ వచ్చే అవకాశం కూడా ఉందట.

     చాలామంది మహిళలు వీటిని శుభ్రం చేయకుండానే ఎక్కడపడితే అక్కడ పారవేయటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.

    ***********
     ఈ మధ్య కొత్త శానిటరీ నాప్కిన్స్ కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి.

     ఇవి పారవేయకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని కొన్ని నెలలు వాడుకోవచ్చట.

    అలాగని పాతకాలంలోలా పెద్ద వస్త్రం ఉండదు. చిన్న సైజు నాప్కిన్ ఉంటుంది. వీటివల్ల పర్యావరణం సమస్యలు ఉండవట.

    ఖరీదుకూడా మరీ ఎక్కువేమీ కాదు. నెలనెలా వాడిపడేసేవి సుమారు 60 నుంచి 150 వరకు ఖరీదు అయితే, కొత్తవి 500 రూపాయలు అయినా కూడా.. సుమారు ఒక సంవత్సరం వరకూ వాడుకోచ్చంటున్నారు.

    వాటి  వివరాలను క్రింద లింక్ వద్ద చూడగలరు...
    PEESAFE Brand.. Reusable Sanitary Pads ..12 + Months ..ZeroWaste.. Cost..499 Rupees .


    ReplyDelete