koodali

Friday, April 24, 2020

హనుమంతుని ఫలం లేక లక్ష్మణ ఫలం ...కాన్సర్ మరియు ఎన్నో రోగాలకు ..


కాన్సర్ సెల్ల్స్ ను పోలినట్లు బొడిపలుగా ఉండే హనుమంతుని ఫలం లేక లక్ష్మణ ఫలం గురించి కొన్ని విషయాలు .. 


ఈ పండుకు, ఆకులకు ..కేన్సర్ మరియు దగ్గు, శ్వాసకోశ రోగాలు ఇంకా ఎన్నో జబ్బులను తగ్గించే లక్షణాలున్నాయట. 

ఈ  ఆకురసం తగు మోతాదులో తీసుకుంటే కాన్సర్ విషయంలో కీమోథెరపీ లా పనిచేసి కాన్సర్ తగ్గటానికి పనిచేస్తుందని వార్తలు వచ్చాయి.


* అయితే, వైద్యుల సలహాను అనుసరించి వాడుకోవాలి. 

 మరిన్ని వివరాల కొరకు క్రింద లింక్ వద్ద చూడగలరు. 


కొన్ని విషయాలు....ఇందులో కాన్సర్ వంటి రోగాలను ...


Awesome Soursop Fruit Farm and Harvest - Soursop 

Cultivation Agriculture Technology




2 comments:


  1. వేపాకు వాడేటప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ..

    ఈ క్రింద లింక్ వద్ద మరిన్ని వివరాలను చూడగలరు.

    Pregnancy: Neem Oil As Contraceptive - Neem Birth Control

    చికన్ పాక్స్ వచ్చిన వారు ఆస్పిరిన్ వాడకూడదని అంటున్నారు.

    చికన్ పాక్స్ వచ్చినప్పుడు పిల్లలు, టీనేజర్స్..ఆస్పిరిన్ వాడితే ఎన్నో దుష్ఫలితాలు వస్తాయట.

    వివరంగా తెలుసుకోవాలంటే ఈ క్రింద లింక్ వద్ద చదవగలరు.

    Chickenpox Treatments and drugs - Mayo Clinic

    ReplyDelete

  2. తలలో పేలు పోవటానికి కొందరు సీతాఫలం ఆకులను రుబ్బి తలకు పట్టిస్తారు, పేలు పోవచ్చు.

    అయితే , సీతాఫలం ఆకులు విషపూరితం కాబట్టి ఆ రసం కంట్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


    ReplyDelete