koodali

Friday, February 8, 2019

ఓం..దైవానికి కృతజ్ఞతలు..వందనములు.లోకంలో ఎవరైనా   సహాయం చేస్తే, వారికి కృతజ్ఞతలు లేక ధన్యవాదాలు లేక థాంక్స్ అని చెప్పటం చేస్తుంటారు.
అలా ధన్యవాదాలు చెప్పటం కనీస మర్యాద అంటారు.


 మరి, లోకంలో  జీవులు జీవించడానికి అవసరమైన వాతావరణం, గాలి, నీరు, వెలుతురు, ఆహారం....ఇలా ఎన్నింటినో అందించిన  దైవానికి కృతజ్ఞతలు చెప్పటం కూడా ఎంతో అవసరం.

  
  దైవానికి  దైవమే  సాటి .

 అంతా  దైవం  దయ.

 దైవానికి కృతజ్ఞతలు. వందనములు. 


No comments:

Post a Comment