ఈ సంతాన ఫల మంత్రం ఎంతో మహిమ కలది.
మా బంధువులలో ఒక జంటకు వివాహం జరిగిన చాలా సంవత్సరాల వరకూ సంతానం కలుగలేదు. సంతానం లేదని ఎంతో బాధపడేవారు. వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చుపెట్టి వైద్య సలహాలను పాటించారు.
ఒకసారి సంతానఫలమంత్రాన్ని వాళ్ళకు పంపించాను. తరువాత వాళ్ళకు బాబు పుట్టాడు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ విషయాన్ని నాకు తెలియజేశారు. ఆమె సంతానఫలమంత్రాన్ని చదువుకుందట. ఆ విషయాన్ని నాకు తెలియజేసింది.
ఇందులో నేను చేసింది తక్కువ. వాళ్ళు చేసుకున్న పూజలు పుణ్యాల వల్ల సంతానఫలమంత్రం వారికి అందటం జరిగి దైవానుగ్రహం వల్ల సంతానాన్ని పొందారు.
మా బంధువులలో ఇంకొక ఆమెకు కూడా ఈ సంతాన ఫల మంత్రం చదువుకున్న తరువాత అంతకుముందు ఉన్న ఇబ్బంది తొలగి సంతానం కలిగింది. అంతా దైవం దయ.
ఇవన్నీ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి . అంతా దైవం దయ.
..............
ఇంకొక విషయం .. నిన్ననే వ్రాయాలనుకుని మర్చిపోయి ఇప్పుడు వ్రాస్తున్నానండి.
ఈ సంతానఫలమంత్రాన్ని ఇంతకు ముందే రెండు సార్లు బ్లాగులో వేసాను.
అయితే, అప్పుడు విషహారేతి చ..... అన్న దగ్గర విహహారేతి చ ......... అని వేయటం జరిగింది. ఇలా ఎలా జరిగిందో ? నాకు తెలియదు.
( చిత్రమేమిటంటే , ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి.)
ఈ మంత్రాన్ని మళ్లీ వేయాలనిపించి చూస్తే జరిగిన పొరపాటు కనిపించింది . పొరపాటును సరిదిద్దాను.

ReplyDeleteఈ సంతానఫలమంత్రాన్ని ఇంతకు ముందే రెండు సార్లు బ్లాగులో వేసాను.