సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.
ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.
చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.
ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,
జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ .
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా ..
జరత్కారుప్రియాస్తీకమాతా విషహారేతి చ .
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ..
ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ .
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ.
పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
దీని గురించి ఒక టపా రాయాలేమో! :)
ReplyDelete
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. టపా వ్రాస్తానండి.