తమ సుఖసంతోషాలను ఎంతో త్యాగంచేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తే ......వృద్ధులైన ఆ తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టక, అనారోగ్యం వస్తే పట్టించుకోని పిల్లలు ఎందరో ఉన్నారు.
అయితే,తల్లిదండ్రులను చక్కగా చూసుకునే పిల్లలు కూడా ఎందరో ఉన్నారు.
అయితే,తల్లిదండ్రులను చక్కగా చూసుకునే పిల్లలు కూడా ఎందరో ఉన్నారు.
No comments:
Post a Comment