ఓం
శ్రీ విష్ణుమూర్తికి శ్రీ లక్ష్మిదేవికి వందనములు.
విష్ణోః అష్టావింశతి నామ స్తోత్రం
శ్రీ విష్ణుమూర్తికి శ్రీ లక్ష్మిదేవికి వందనములు.
విష్ణోః అష్టావింశతి నామ స్తోత్రం
శ్రీ భగవానువాచః
మత్స్యం కూర్మం వరాహంచ వామనంచ జనార్దనమ్
గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనమ్
పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధమ్
గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమమ్
విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిమ్
దామోదరం శ్రీధరంచ వేదాంగం గరుడధ్వజమ్
అనంతం కృష్ణగోపాలం జపతోనాస్తి పాతకమ్
గవాం కోటిప్రదానస్య చాశ్వమేధ శతస్య చ.
లక్ష్మ్యష్టకం
నమస్తేఽస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తుతే
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తుతే
స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మి నమోఽస్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగత్సితే జగన్మాత ర్మహాలక్ష్మి నమోఽస్తుతే
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యఃపఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా .
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం ప్రసన్నా వరదా శుభా.
ఇతి ఇంద్రకృత మహాలక్ష్మష్టకస్తవః
వ్రాసిన విషయములలో అచ్చుతప్పులు వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
కంప్యూటర్ ద్వారా పోస్ట్ చెయ్యటంలో కొన్ని అచ్చుతప్పులు వస్తున్నాయి.
No comments:
Post a Comment