* ఓం
*శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి పారాయణ చేయకూడదు.. అని ఇంతకుముందు అనుకున్నాము .
* అయితే, సహస్రనామ స్తోత్రములోనే రెండు నామములు కలిపి ఉంటే మనము అలా పారాయణం చేయవచ్చు.
* శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో ఒక ఉదాహరణ..... ....విశ్వం విష్ణుర్వషట్కారో ..
* శ్రీ లలితాసహస్ర నామ స్తోత్రములో ఒక ఉదాహరణ ......ఆదిశక్తి రమేయాత్మాఽఽ పరమా పావనాకృతిః
........................................
* సహస్రనామములను పారాయణం చేసేటప్పుడు అయితే ఏ నామమునకు ఆ నామము పారాయణము చేస్తారు.
.....................................
* సహస్రనామ స్తోత్రములో గమనిస్తే....
1.......శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములో కొన్ని నామములు ఇలా దీర్ఘంగా ఉంటాయి .
* ఉదా......కర్పూర వీటికాఽఽమోద సమాకర్షద్ దిగంతరా.......
( ఇదంతా ఒకటే నామము. )
* ఓం కర్పూరవీటికామోదసమాకర్షద్ధిగంతరాయై నమః
( శ్రీ లలితా సహస్రనామావళిః )
.................................................
2...... శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములో కొన్ని నామములు ఇలా ఉంటాయి .
* ఉదా..ఆదిశక్తి రమేయాత్మాఽఽ పరమా పావనాకృతిః
...................................
( శ్రీ లలితా సహస్రనామావళిః )
* ఆదిశక్తి ( ఓం ఆదిశక్త్యై నమః)
* అమేయా ( ఓం అమేయాయై నమః)
* ఆత్మ ( ఓం ఆత్మనే నమః)
* పరమా ( ఓం పరమాయై నమః)
* పావనాకృతిః ( ఓం పావనాకృత్యే నమః)
అనే నామములు ఉన్నవి.
( నామావళిః ని పారాయణ చేసేటప్పుడు నామమునకు ముందు ఓం అని చివర నమః అని పారాయణ చేయాలట. )
.............................................
3.....శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని నామములు కొన్ని చోట్ల వేటికవి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి.
* ఉదా...అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ ..... నాలుగు నామములు స్పష్టంగా తెలుస్తున్నాయి.
* అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ
* ఓం అజాయై నమః ( శ్రీ లలితా సహస్రనామావళిః )
* ఓం క్షయవినిర్ముక్తాయై నమః
*ఓం ముగ్ధాయై నమః
* ఓం క్షిప్రప్రసాదిన్యై నమః
......................................
* శ్రీ విష్ణు సహస్రనామములలో కొన్ని ఉదాహరణలు ......
* ఓం విశ్వస్మై నమః
*ఓం విష్ణవే నమః
*ఓం వషట్ కారాయ నమః
* శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రములో ....... విశ్వం విష్ణుర్వషట్కారో .....అని పారాయణ చేస్తారు.
* వ్యాకరణం ప్రకారం విష్ణుః + వషట్కార అనే పదాల్ని కలిపితే విష్ణుర్వషట్కార అని వస్తుంది. ...అని శ్రీ ఎస్పీ జగదీష్ గారు తెలియజేశారు.
............................................
* శ్రీ లలితా సహస్ర నామస్తోత్రము పారాయణము చేయటం కష్టం కాదు.
* మనం చదివే శ్రీ లలితా సహస్ర నామస్తోత్రము పుస్తకంలో ఒక్కొక్క నామము ప్రక్కన కామా పెట్టుకుని , పండితులు పారాయణ చేసిన విధానమును గమనించితే సరియైన ఉచ్చారణతో ఏ విధముగా పారాయణ చేయాలో సులభంగా తెలుస్తుంది.
.......
* వీలైనంత స్పష్టంగా వ్రాయటానికి ప్రయత్నించానండి.
* వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
* అంతా దైవం దయ.

అనూరాధగారు!
ReplyDeleteచాలా విలువైన విషయాలను వివరిస్తున్నారు. ధన్యవాదములండి.
Deleteభారతి గారు కృతజ్ఞతలండి.
వ్యాకరణం గురించి నాకు తెలిసింది తక్కువ. తెలిసినంతలో వ్రాశాను. అంతా దైవం దయ.
బ్లాగుల్లోను, బయట ఎందరో వ్యక్తులు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. వారు తెలియజేసిన విషయాల నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నాను. మీరు మీ బ్లాగులో ఎన్నో చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు.,
గాయత్రి మంత్రము గురించి మీరు వ్రాసిన టపాలను చదివిన తరువాత గాయత్రి మంత్రము గురించి నాకు ఇంతకుముందు తెలియని విషయాలను తెలుసుకోగలిగాను.
చాలా బావుంది... మీకు ధన్యవాదాలు...
ReplyDeleteమీకు సమయం దొరికినపుడు మా బ్లాగ్ ను కూడా ఒక చూపు చూడండి. :)
ధన్యవాదాలు,
తరుణ్,
www.techwaves4u.blogspot.com (తెలుగు లో టెక్నికల్ బ్లాగు )
reddy Tarun గారు ,కృతజ్ఞతలండి.
Deleteమీ బ్లాగ్ ను తప్పక చూస్తాను.