koodali

Thursday, February 16, 2012

ఈ మధ్య ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యానించకపోవటానికి ...


నేను ఈ మధ్య ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యానించకపోవటానికి ఒక కారణం ఏమంటే ....

మనం వ్యాఖ్యానించినప్పుడు ఏ ఊరినుంచి వ్యాఖ్యానిస్తున్నామో తెలుస్తుంది కదా ! అందుకే వ్యాఖ్యలు వ్రాయటం మానేసాను .

ఇప్పటి నా ప్రవర్తనకు ఇలాంటి పైకి చెప్పలేని కారణాలు మరి కొన్ని ఉన్నాయి.. అంతేకానీ నాకు వేరే ఉద్దేశ్యాలు లేవండి.

ఇతరులు విమర్శించారని నేను వ్యాఖ్యానించటం మానలేదు.

నాకూ అందరితో ఫ్రెండ్లీగా ఉండటం ఇష్టమే కానీ ...

ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్ళే నేను ఎప్పుడైనా వాళ్ళ భావాలకు వ్యతిరేకంగా టపా వ్రాశాననుకోండి బాధపడతారు.

యిలా నాకు మొహమాటాలు .,....

అప్పుడు నేను నా భావాలకు అనుగుణంగా కాకుండా ..... ఇతరుల భావాలకు అనుగుణంగా టపాలు వ్రాయవలసివస్తుంది.

ఇలా ఎన్నోకారణాలవల్ల నేను ఇలా ప్రవర్తించవలసివస్తోంది.

ఈ మధ్య కాలంలో కొందరు నన్ను ఎందుకు విమర్శించారో కూడా నాకు సరిగ్గా అర్ధం కాలేదు..


నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళను కూడా తిడుతున్నారు.

ఇదంతా ఆలోచించి నేనే
యిలా ప్రవర్తిస్తున్నాను.

నావల్ల ఇతరులు బాధపడకూడదు కదా !.

దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దు.

ఇదంతా చెప్పటం ఇష్టం లేక ఇంతకు ముందు చెప్పలేదు.


4 comments:

  1. mari ippudu endhuku cheppukutunavu
    oodarpu kaavala.............

    idi oka reason.. deniki oka post

    ReplyDelete
  2. Blogger, please modify your comment section.

    ReplyDelete
    Replies
    1. నేను ఏం చేస్తే ప్రజలు తిడతారో ? ఏం చేస్తే తిట్టరో ? తెలియటం లేదండి.

      Delete
    2. అనానిమస్ ఆప్షన్ తీసివేస్తే విమర్శలు భరించలేక తీసివేసాను అని అంటారని ,

      ఇంకా అనానిమస్ గా వ్రాసినా ..... వాళ్ళ శైలి తెలుస్తుంది కదా ! అని

      అనానిమస్ ఆప్షన్ ను ఇప్పటివరకూ ఉంచాను.

      కానీ మళ్ళీ ఆలోచించిన తరువాత ఇప్పుడు తీసివేసాను.

      రెండవ అజ్ఞాత గారికి కృతజ్ఞతలండి.

      అయినా అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో అర్ధం కావటం లేదు..

      Delete