ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్న అందరికి అనేక కృతజ్ఞతలు మరియు అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లింకులను కూడా చూడగలరు.
Valley of Flowers National Park - Wikipedia, the free encyclopedia
Flowers of Himalayas.
**************
ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లింకులను కూడా చూడగలరు.
Valley of Flowers National Park - Wikipedia, the free encyclopedia
Flowers of Himalayas.
**************
konni vishayamulu..
పొన్నగంటి కూరలో రెండు రకాలున్నాయంటూ ఈ మధ్య కొందరు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, ఒకటి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. రణపాల మొక్క, సరస్వతి మొక్క గురించి కూడా ఇలాగే చెప్పారు.
ఇంతకుముందు ఇవన్నీ చెప్పకముందు బయట అమ్మే పొన్నగంటికూర తెచ్చి చక్కగా తినేవాళ్ళం. ఇప్పుడు ఏది అసలైనదో? ఏది కాదో? అనే సందేహాలతో కొనాలంటే భయంగా ఉంది.
ఇలాంటప్పుడు మొక్కలశాస్త్రం చదువుకున్న వాళ్ళు, ప్రజలకు ఏది నిజమో చెబితే బాగుంటుంది..(ఎవరైనా చెప్పారేమో నాకు తెలియదండి.)
ప్రపంచంలో ఇన్ని గందరగోళాలు ఏమిటో?
No comments:
Post a Comment