ఓం .
నల్లమల అడవుల్లో కొలువుదీరిన కొలనుభారతి శ్రీ సరస్వతి దేవి ఆలయం ప్రాచీనకాలం నాటి ఆలయమట.
ఆలయం చిన్నగా ఉందని , కొత్త ఆలయం కట్టాలని
ఆలోచిస్తున్నారని భక్తి టీవీ ద్వారా తెలుస్తోంది.
అమ్మవారిని తరలించటం సరికాదని పండితులు అంటున్నారట.
పండితుల మాటప్రకారం చేయటం అన్నివిధాల మంచిది అనిపిస్తుంది .
శ్రీ సరస్వతీదేవి ఆలయం అభివృద్ధి చేయాలంటే , అమ్మవారిని శ్రీచక్రాన్ని ......కదిలించ కుండా ఆలయం చుట్టుపక్కల అభివృద్ధి చేయవచ్చు.
చుట్టూ అభివృద్ధి చేయటానికి అక్కడ చాలా ప్రదేశం ఉంది.
కొంతకాలం క్రితం మేము ఆ క్షేత్రానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకున్నాము.
వైజాగ్ లోని శ్రీ కనకమహాలక్ష్మి దేవి దేవాలయాన్ని అలాగే ఉంచి.. చుట్టూ ఎన్నో నూతన నిర్మాణాలను నిర్మించారు.
అంతా దైవం దయ.

అమ్మవారిని శ్రీచక్రాన్ని కదిలించి ఆలయాన్ని కడితే దుష్ఫలితాలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారట.
.......................
పండితుల మాటప్రకారం చేయటం అన్నివిధాల మంచిది అనిపిస్తుంది .
శ్రీ సరస్వతీదేవి ఆలయం అభివృద్ధి చేయాలంటే , అమ్మవారిని శ్రీచక్రాన్ని ......కదిలించ కుండా ఆలయం చుట్టుపక్కల అభివృద్ధి చేయవచ్చు.
చుట్టూ అభివృద్ధి చేయటానికి అక్కడ చాలా ప్రదేశం ఉంది.
కొంతకాలం క్రితం మేము ఆ క్షేత్రానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకున్నాము.
వైజాగ్ లోని శ్రీ కనకమహాలక్ష్మి దేవి దేవాలయాన్ని అలాగే ఉంచి.. చుట్టూ ఎన్నో నూతన నిర్మాణాలను నిర్మించారు.
అంతా దైవం దయ.
మంచి ఆలయం గురించి తెలిసింది.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Delete