* అందరికి వినాయక చవితి శుభాకాంక్షలండి .
* శ్రీ గణేశ స్తుతి.
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి
దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి
మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్.
* ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్ననాశనం-
సర్వ వాంఛాఫలసిద్ధి.
* అచ్చుతప్పులు వంటివి ఏమైనా ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ.
ReplyDeleteకృతజ్ఞతలండి.
మీకు మరియు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలండి.
అనేకదం త్వం భక్తానాం..
ReplyDeleteకృతజ్ఞతలండి.
మీకు మరియు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలండి.
అనూరాధ గారూ!
ReplyDeleteమీకు కూడా శ్రీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు...
@శ్రీ
ReplyDeleteకృతజ్ఞతలండి.
మీకు మరియు అందరికి శ్రీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు.
ఈ రోజు పనివత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడే బ్లాగ్ చూస్తున్నానండి. మీకు రిప్లై ఇవ్వటం ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.