koodali

Wednesday, September 12, 2012

కొన్ని దేవాలయాలు.....మరి కొన్ని విషయాలు.


ఓం.
 పరమాత్మ ఆదిపరాశక్తి   అయిన  శ్రీ  లలితా దేవి వారికి   అనేక  నమస్కారములు.

ఎంతో  మహిమ  గల  మేల్ మరువత్తూర్  ఆదిపరాశక్తి  క్షేత్రం ,  తమిళనాడులో   చెన్నై  నుంచి  తిరువణ్ణామలై  వెళ్ళే   దారిలో   ఉంది.

మేల్ మరువత్తూర్  ఆదిపరాశక్తి  దేవాలయం  గురించి   ఈ  లింకులో  కొన్ని  వివరములు  ఉన్నాయండి.  


  ఎంతో  మహిమ  గల    శనిదేవుని  క్షేత్రం  శనిశింగణాపూర్  ,మహారాష్ట్రలో   శిరిడికి     కొద్ది  దూరంలో  ఉంది.
శనిశింగణాపూర్  దేవాలయం   గురించి   ఈ  లింకులో  కొన్ని  వివరములు  ఉన్నాయండి.

Shani Shingnapur - Wikipedia, the free encyclopedia

......................................

  ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి  అనేక  కృతజ్ఞతలండి.

................................

 


2 comments:

  1. మంచి సమాచారం ఇస్తున్నారు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    ........................

    భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు.... అనే పుస్తకంలో వారి వివరాలు ఉన్నాయండి.
    ఇ-మెయిల్; omchandu@gmail.com.

    * Eternally Talented India – 108 Facts...అని నెట్ లో కూడా వివరాలున్నాయండి.

    ReplyDelete