ఓం
*సూర్యుడు అలా వెలగటానికి భౌతికంగా చెప్పుకునే కారణాలు ఏమైనా ఇవన్ని ఏర్పాటు చేసిన మహాశక్తి అయిన పరమాత్మకు మోకరిల్లి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుని వెలుగువల్లే భూమిపై జీవులు జీవిస్తున్నాయి.
అందరికి రధ సప్తమి శుభాకాంక్షలండి.సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ.
దైవాన్ని చూపించండి ..... అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు. సూర్యుడు లక్షలాది సంవత్సరాలుగా ఎలా వెలుగుతున్నాడో తలచుకుంటే ఎంతో ఆశ్చర్యం కల్గుతుంది.
అంతర్జాలంలో చూస్తే, ఇలా వెలగటానికి హైడ్రోజన్, హీలియం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువగా వివరాలు నాకు తెలియవు. ( నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు . )
సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.
శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.
ఈ లింక్ వద్ద..
చాల బాగ రాసారు.కర్మసాక్షి గురుంచి అబినందనలు
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Delete