శ్రీ దేవీభాగవతము( తెలుగు వచనం)లో నారాయణమహర్షి నారదమహర్షికి తెలియజేసిన విషయములలో ..కొన్ని విషయములు.
. రాత్రి వేళలో చివరి యాభై అయిదు ఘటికలు ఉషఃకాలం, యాభైఏడు ఘటికలు అరుణోదయం, యాభై ఎనిమిది ఘటికలు ప్రాతఃకాలం, అటుపైని అరవై ఘటికలకు సూర్యోదయం.
( సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు).
*********
ప్రాతఃకాలంలో బ్రాహ్మీముహూర్తాన ప్రాణాయామం చేయటం గురించి కూడా తెలియజేసారు.

ఈ విషయాన్ని గమనిస్తే, బ్రాహ్మీ ముహూర్తం ప్రాతఃకాలంలో ఉంటుందని తెలుస్తోంది.
No comments:
Post a Comment