koodali

Friday, October 14, 2016

సరస్వతి దేవి ఆలయములు..

 
బాసరలో సరస్వతి దేవి ఆలయం చాలామందికి తెలుసు. 

కర్నూల్ వద్ద ఆత్మకూరుకు కొంత దూరంలో కూడా సరస్వతీ దేవి ఆలయం ఉన్నది. ఈ దేవాలయం కొలనుభారతిదేవి (సరస్వతి దేవి) ఆలయం.

 మేము బాసర మరియు కొలనుభారతి దేవాలయాలను దర్శించుకున్నాము. దైవానికి అనేక వందనములు. అంతా దైవం దయ. 

కొలనుభారతి దేవాలయం గురించి ఇంతకుముందు ఒక టపా వ్రాసాను. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ వద్ద చూడగలరు.

కొలనుభారతి శ్రీ సరస్వతీదేవి ఆలయం .



1 comment:

  1. ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్న అందరికి కృతజ్ఞతలండి .

    ReplyDelete