skip to main
|
skip to sidebar
aanamdam
koodali
Tuesday, October 11, 2016
దసరా ...
ఓం ..
సాయి సాయి.
శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనేక నమస్కారములు,
శ్రీ రాజరాజేశ్వరీ దేవికి అనేక నమస్కారములు.
శ్రీ రాజరాజేశ్వర్యష్టకం.
1. అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
కాళీహైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
2. అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
3. అంబానూపుర రత్నకంకణధరీ కేయూరహారావళీ
జాజీచంపక వైజయంతలహరీ గ్రైవేయ వైరాజితాం
వీణావేణు వినోదమండితకరా వీరాసనా సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
4. అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండా శ్రితరక్ష పోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
5. అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమా సేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
6. అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
7. అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యామహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ
యా పంచప్రణవాది రేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
8. అంబాపాలిత భక్తరాజి రనిశం అంబాష్టకం యః పఠేత్
అంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్యమవ్యాహతా
అంబాపావన మంత్ర రాజపఠనా ద్యంతేన మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
ఫలం : ఆధ్యాత్మిక జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా సిద్ధి.
..........................................
ఏమైనా అచ్చుతప్పుల వంటివి ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Search This Blog
Followers
Blog Archive
►
2024
(19)
►
October
(2)
►
September
(5)
►
August
(4)
►
July
(1)
►
May
(2)
►
January
(5)
►
2023
(13)
►
December
(1)
►
September
(2)
►
August
(9)
►
June
(1)
►
2022
(11)
►
June
(11)
►
2021
(2)
►
May
(1)
►
February
(1)
►
2020
(21)
►
November
(3)
►
September
(1)
►
May
(3)
►
April
(12)
►
March
(2)
►
2019
(6)
►
December
(1)
►
October
(1)
►
February
(2)
►
January
(2)
►
2018
(126)
►
November
(6)
►
October
(10)
►
September
(10)
►
August
(9)
►
July
(13)
►
June
(20)
►
May
(5)
►
April
(9)
►
March
(8)
►
February
(13)
►
January
(23)
►
2017
(141)
►
December
(14)
►
November
(13)
►
October
(15)
►
September
(12)
►
August
(7)
►
July
(10)
►
June
(9)
►
May
(4)
►
April
(14)
►
March
(20)
►
February
(10)
►
January
(13)
▼
2016
(116)
►
December
(11)
►
November
(17)
▼
October
(13)
కార్తిక సోమవారం సందర్భంగా...
లక్ష్మీకటాక్షం....
భారతదేశంపై విదేశీదండయాత్రలు ఎందుకు జరిగాయో...
కొన్ని విషయములు...
ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి సాయిని ...
పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా....
కంప్యూటర్ కీ బొర్డ్ మరి కొన్ని విషయములు...
పెన్ లేక పెన్సిల్ తో కీ బోర్డ్ వాడటం..
సరస్వతి దేవి ఆలయములు..
దసరా ...
ఆది పరాశక్తి కధలు .. మూడవ భాగం ..
ఆదిపరాశక్తి కధలు.. రెండవ భాగము..
ఆదిపరాశక్తి కధలు.
►
September
(14)
►
August
(4)
►
July
(7)
►
June
(7)
►
May
(6)
►
April
(12)
►
March
(11)
►
February
(6)
►
January
(8)
►
2015
(124)
►
December
(11)
►
November
(10)
►
October
(7)
►
September
(11)
►
August
(11)
►
July
(12)
►
June
(11)
►
May
(12)
►
April
(11)
►
March
(6)
►
February
(12)
►
January
(10)
►
2014
(112)
►
December
(5)
►
November
(6)
►
October
(10)
►
September
(7)
►
August
(9)
►
July
(11)
►
June
(12)
►
May
(1)
►
April
(11)
►
March
(17)
►
February
(8)
►
January
(15)
►
2013
(122)
►
December
(10)
►
November
(10)
►
October
(7)
►
September
(9)
►
August
(2)
►
July
(12)
►
June
(12)
►
May
(11)
►
April
(12)
►
March
(13)
►
February
(12)
►
January
(12)
►
2012
(164)
►
December
(13)
►
November
(14)
►
October
(14)
►
September
(12)
►
August
(14)
►
July
(13)
►
June
(13)
►
May
(12)
►
April
(13)
►
March
(14)
►
February
(17)
►
January
(15)
►
2011
(144)
►
December
(14)
►
November
(12)
►
October
(10)
►
September
(13)
►
August
(10)
►
July
(13)
►
June
(12)
►
May
(11)
►
April
(12)
►
March
(12)
►
February
(12)
►
January
(13)
►
2010
(108)
►
December
(10)
►
November
(13)
►
October
(10)
►
September
(13)
►
August
(14)
►
July
(10)
►
June
(8)
►
May
(12)
►
April
(11)
►
March
(5)
►
February
(2)
About Me
anrd
View my complete profile
No comments:
Post a Comment