koodali

Monday, April 15, 2013

ఏకశ్లోకి భాగవతము.

ఓం

ఏకశ్లోకి  భాగవతము.


ఆదౌ దేవకి దేవి  గర్భ  జననం .... గోపీగృహే  వర్ధనం


మాయాపూతన  జీవితాపహరణం....గోవర్ధనోద్ధారణం


కంసచ్చేదన  కౌరవాదిహననం....కుంతీసుతాన్   పాలనం


యేతత్భాగవతం  పురాణకధితం  శ్రీకృష్ణలీలామృతం.

.................


మా ఇంట్లో ఉన్న ఒక పుస్తకంలో వ్రాసి ఉన్నదాన్ని బట్టి ఇక్కడ వ్రాసాను.

 ..............

 నాకు వ్యాకరణం గురించి అంతగా తెలియదు. 


అచ్చుతప్పుల  వంటివి  ఉన్నచో  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

..............................

అంతర్జాలంలో వెతికితే  కొన్ని లింకులు ఉన్నాయి. ఈ  లింక్ లో  కూడా చూడవచ్చు. 

 

  Lord Krishna, His Lilas and Teachings - The Divine Life Society.  

 


 

2 comments:

  1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete