ఓం
ఏకశ్లోకి రామాయణము.
ఆదౌరామ తపోవనాది గమనం.....హత్వామృగంకాంచనం
వైదేహీహరణం...జటాయుమరణం....సుగ్రీవసంభాషణం
వాలీనిగ్రహణం.....సముద్రతరణం....లంకాపురీదాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణహననం....యేతద్దిరామాయణమ్.
అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
...................
ఏకశ్లోకి రామాయణము.
ఆదౌరామ తపోవనాది గమనం.....హత్వామృగంకాంచనం
వైదేహీహరణం...జటాయుమరణం....సుగ్రీవసంభాషణం
వాలీనిగ్రహణం.....సముద్రతరణం....లంకాపురీదాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణహననం....యేతద్దిరామాయణమ్.
..............
చివరి పాదం లో "చైతద్ధి రామాయణమ్" అని ఒక పాఠము...
అని ఒక అజ్ఞాత సూచించారు .
.........................................అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
...................
బాగుందండి.అచ్చుతప్పులుంటే నెమ్మదిగా సరిచేయండి ఎందుకంటే రేపు మరొకరు ఇదే సరయినదనుకునే ప్రమాదం ఉందికదా! నేనిలా అన్నందుకు మన్నించండి.
ReplyDeleteవ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
ReplyDelete.............................
మన్నించండి ... అని దయచేసి అనవద్దు.
మా ఇంట్లో ఉన్న ఒక పుస్తకంలో ఏకశ్లోకి రామాయణము, ఏకశ్లోకి భారతము, ఏకశ్లోకి భాగవతము ,ఏకశ్లోకి భగవద్గీత ....ఉన్నాయండి. ఈ పుస్తకాన్ని తెలిసినవారు మాకు పంచిపెట్టారు.
నేను టపాలో వ్రాసిన శ్లోకంలో అచ్చుతప్పులు ఉన్నాయో లేవో నాకు తెలియటం లేదు.
అంతర్జాలంలో వెతికితే ఏకశ్లోకి రామాయణం గురించి కొన్ని లింకులు ఉన్నాయి. వాటిని క్రింద మరియు టపాలో కూడా ఇస్తున్నాను.
EKA SLOKI RAMAYANAM IN TELUGU - YouTube
ॐ Hindu Slokas Blog ॐ: Eka Sloki Ramayanam
నమస్కారం.. చివరి పాదం లో "చైతద్ధి రామాయణమ్" అని ఒక పాఠము.
ReplyDelete* నమస్కారం. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
ReplyDelete* ఒకే శ్లోకం ఒక పుస్తకంలో ఒక రకంగా ఉంటే , ఇంకో పుస్తకంలో ఇంకో రకంగా ఉంటోంది.
* ఇంకో దగ్గర ..... ఏ తత్ ఇతి రామాయణం ..... అని చదివాను.
* ఈ విధంగా వివిధ పుస్తకాలలో ఉన్నప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి భేదాలు ఉంటున్నాయి.
* ఏ విధంగా వ్రాయాలో నాకు సరిగ్గా అర్ధం కాక మా ఇంట్లో ఉన్న ఒక పుస్తకంలో వ్రాసి ఉన్నదాన్ని బట్టి ఇక్కడ వ్రాసాను.
( నాకు వ్యాకరణం గురించి అంతగా తెలియదండి. )
* మీరు సూచించిన విషయాన్ని టపాలో వ్రాసానండి.