koodali

Wednesday, June 9, 2010

అందరికి నా కృతజ్ఞతలు.....

 

అందరికి క్రుతజ్ఞతలండి.మీ విలువయిన టైంలో కొంచం ఆనందం బ్లాగ్ చదవటం కోసం స్పెండ్ చేస్తున్నందుకు నా క్రుతజ్ఞతలండి.ఈ బ్లాగ్ చదువుతున్న వారికి, ఫాలోవర్స్ కు, కూడలి వారికి, చదివి మీ విలువయిన అభిప్రాయములు తెలుపుతున్న వారికి అందరికి థాంక్స్ అండి. ఈ మద్య తెలుగు వెబ్ మీడియా లో నా వ్యాసాలు కూడా ప్రచురించినందుకు క్రుతజ్ఞతలు చెప్పటం నా భాద్యత. వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ థాంక్స్ అండి.


నా వ్యాసాలు చదివి మీ అభిప్రాయములు తెలిపిన వారి ద్వారా నేను ఆ భగవంతుని దయవల్ల చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానండి. నాకు వారి కామెంట్స్ ద్వారా కొత్త ఆలోచనలు వచ్చాయి. అందుకని సద్విమర్శలు వల్ల మనకు లాభమే కలుగుతుంది. నేను చాలా మంది బ్లాగ్స్ చదువుతానండి. ఎంతో గొప్పగా రాస్తున్నారు. వారంత కాకపోయినా నాకు తెలిసినంతవరకు నా ఆలోచనలు కొంతమందికయినా చెప్పుకోగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నాకు చాలా ఆనందముగా ఉన్నది. దీనికి కారణమైన ఆ భగవంతునికి, ప్రోత్సహిత్సున్నా అందరికి నా క్రుతజ్ఞతలండి...

 

4 comments:

  1. కృతజ్ఞత ఇలారాయాలనుకుంటానండి. తప్పులెన్నుదామని కాదు. పంటికింది రాయిలా అన్పిస్తేను.......

    ReplyDelete
  2. వ్యాసం చదివినందుకు థాంక్స్ అండి. సారీనండి నేను రాసినది తప్పే .అయితే నాకు పెద్దగా కంప్యూటర్ నాలెడ్జ్ లేదు నాకు ఆ పదం సరిగ్గా రాయటం రావటం లేదండి. ఈ సారి ఆ తప్పు రాకుండా వేరే విధంగా ప్రయత్నిస్తాను సార్. ....

    ReplyDelete
  3. లేఖిని లో k + R నొక్కితే ( కృ) బహూశా మీరు kru (క్రు) నొక్కి ఉంటారు...కొత్తలో నేనూ అదే తప్పు చేసి ఆపై సరి దిద్దుకున్నాను...

    ReplyDelete
  4. .సరిగ్గా ఇదే నా ప్రాబ్లం అండి. మీకు చాలా కృతజ్ఞతలు బ్రదర్.

    ReplyDelete