శ్రీ సుబ్రహ్మణ్య షష్టి ( షష్ఠి ).. సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.
నాగులచవితి , నాగపంచమి .. వంటి పండుగల సందర్భాలలో పుట్టవద్ద పూజ చేస్తారు.
ఇలాంటప్పుడు కొందరు పుట్ట వద్ద అగరుబత్తిలు, దీపాలు వెలిగించి పెడతారు.
అలా కాకుండా పుట్టకు దూరంగా వెలిగించి ఉంచటం మంచిది.
*************

marikonni vishayalu...
హిందువులు అంటే బొట్టు పెట్టుకోవాలంటారు. అది సరైనదే.
ఈ రోజుల్లో కుంకుమ మంచిగా తయారుచెయ్యకపోవటం వల్ల చాలామందికి కుంకుమ పెట్టుకుంటే మచ్చ, దురదలు వస్తున్నాయి. అందువల్ల కొందరు స్టిక్కర్స్ ధరిస్తున్నారు.
స్త్రీల పరిస్థితి ఇలా ఉంటే, పురుషులు కూడా కుంకుమ పెట్టుకోవాలంటున్నారు. ఎవరైనా కూడా స్వచ్ఛమైన కుంకుమ ధరిస్తే మంచిది. ఎలర్జి సమస్య ఉంటే కుంకుమ వద్దని వైద్యులే చెబుతారు.
కొందరు మగవాళ్ళు విభూతిని ధరిస్తున్నారు. ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాలనుకునే పురుషులు కుంకుమ బదులు, విభూతి పెట్టుకోవచ్చనిపిస్తుంది.
కొందరు మగవాళ్ళు విభూతిని ధరిస్తున్నారు. ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాలనుకునే పురుషులు కుంకుమ బదులు, విభూతి పెట్టుకోవచ్చనిపిస్తుంది.
(నాకు తెలిసినంతలో విభూతి వల్ల ఎలర్జి ఉండకపోవచ్చు. )
స్వచ్ఛమైన కుంకుమను అందరూ చక్కగా పెట్టుకోవచ్చు.
దేవాలయాల్లో ఇచ్చే కుంకుమను ఎవరైనా తీసుకుని పెట్టుకోవచ్చు.
................
ఇక కొందరు విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు, మన సంస్కృతి అని వారికి కుంకుమ పెడతారు. కొందరు విదేశీయులకు కుంకుమ పెట్టించుకోవటం ఇష్టం లేకపోవచ్చు.
................
ఇక కొందరు విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు, మన సంస్కృతి అని వారికి కుంకుమ పెడతారు. కొందరు విదేశీయులకు కుంకుమ పెట్టించుకోవటం ఇష్టం లేకపోవచ్చు.
కొన్నిసార్లు ఈ కుంకుమ కంటిలో పడితే కష్టం. కల్తి కుంకుమ వల్ల ఎలర్జి వచ్చే అవకాశముంది. ఇలాంటప్పుడు విదేశీయులకు కుంకుమ పెట్టకపోవటమే మంచిదనిపిస్తుంది.
..............................
..............................
వ్రాసిన వాటిలో అచ్చుతప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment