త్రిమూర్తి స్వరూపమైన .. శ్రీఅనంత లక్ష్మిసత్యవతిదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారికి వందనములు.
***********
కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది.
ఏకశ్లోకి భగవద్గీత
ఓం యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ.
పార్ధాయ ప్రతి బోధితాం....భగవతా నారాయణేనస్వయమ్
వ్యాసేన గ్రధితాం పురాణమునినా మధ్యేమహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశాధ్యాయినీ
మంబ త్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ (భవద్దేషిణీమ్)
***********
శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమశ్శివాయ.
మందాకినీసలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై మకారాయ నమశ్శివాయ.
శివాయ గౌరీవదనారవింద
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శికారాయ నమశ్శివాయ.
వశిష్ట కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై వకారాయ నమశ్శివాయ.
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
సుదివ్య దేహాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమశ్శివాయ.
పంచాక్షర మిదం పుణ్యం యః పఠే ఛ్చివస్సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.
......................................
అచ్చుతప్పులను దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment