ఈ రోజుల్లో టీవీలు చూడటం, సెల్ఫోన్లు వాడటం, కంప్యూటర్ వాడకం..విపరీతంగా పెరిగింది.
చాలామందిలో మెడనొప్పులు,వెన్నునొప్పులు, భుజాల నొప్పులు, కంటిచూపు తగ్గటం..వంటివి కూడా బాగా పెరిగాయి.
ఈ- వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు.
అందువల్ల నిద్ర పోయే ముందు సెల్ ఫోన్ తల వద్ద కాకుండా కనీసం ఆరు అడుగుల దూరంలో ఉంచి పడుకోవాలట.
కంప్యూటర్, ల్యాప్టాప్ నుండి కూడా రేడియేషన్ సమస్య ఉంటుందట .
కంప్యూటర్ ఎక్కువ సమయం వాడేటప్పుడు మెడ, వెన్ను నొప్పులు , కళ్ళు అలసిపోవటం వంటివి వచ్చే అవకాశముంది.
టీవీ. . కనీసం ఆరు లేక పది అడుగుల దూరం నుంచి చూడాలట.
నా అభిప్రాయం ప్రకారం ..కళ్ళు పైకెత్తి చూడటం వల్ల ఎక్కువ అలసట అనిపిస్తుంది.
ఉదా..సినిమా హాల్లో సినిమా చూసినప్పుడు బాల్కనీలో కూర్చుని చూసినప్పుడు ఎక్కువ అలసట అనిపించదు.
నేలమీద కూర్చుని సినిమా చూసేవాళ్ళు మెడ మరియు కళ్ళు పైకి ఎత్తి చూడటం వల్ల బాగా అలసట అనిపిస్తుంది.
అందువల్ల కంప్యూటర్ టేబుల్ మరీ ఎత్తుగా లేకుండా ఉంటే మంచిది.
అంటే మెడ, కళ్ళు పైకెత్తి చూడటం కాకుండా క్రిందకు చూసే విధంగా ఏర్పాటు ఉంటే మంచిది.
అలాగని కాళ్ళపై ల్యాప్ టాప్ ఉంచి చూడటమూ మంచిది కాదంటున్నారు.
నేలపై కొద్ది ఎత్తులో స్టాండ్ పై ల్యాప్ టాప్ ఉంచి చూడటం మంచిది.
నేలపై కూర్చోలేనివాళ్ళు టేబుల్ మేట్ పై ల్యాప్ టాప్ ఉంచి వాడుకోవచ్చు.
టేబుల్ మేట్ తో మనకు అనువైన విధంగా ఎత్తును సరిచేసుకోవచ్చు.
కంప్యూటర్ కూడా టేబుల్ మేట్ పై ఉంచి వాడుకుంటే మంచిది.
రెండు టేబుల్ మేట్ లు ఉంటే..
ఒక టేబుల్ పైన కంప్యూటర్ ఉంచి ...కంప్యూటరుకు దూరంగా మన ముందు ఉన్న టేబుల్ పైన కీబోర్డు, కర్సర్ ఉంచి వాడుకోవచ్చు.
ఆఫీసుల్లో టేబుల్స్ మనకు అనువైన ఎత్తులో ఉండకపోవచ్చు.
అక్కడకు మనకు అనువైన విధంగా ఎత్తును సరిచేసుకునే విధమైన టేబుల్ మేట్ తీసుకెళ్ళి కంప్యూటర్ వాడుకోవచ్చు.
ఇలా కొన్ని సర్దుబాట్లు చేసుకోవటం వల్ల మెడ, వెన్ను నొప్పులు, కళ్ళు అలసిపోవటం.. కొంతైనా తగ్గే అవకాశముంది.
కంప్యూటర్ వంటివి వీలైనంతలో తక్కువగా వాడటం మంచిది.
ఎక్కువసేపు వాడటం తప్పదు అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

ఇంకో విషయం ఏమిటంటే, కంప్యూటర్ టేబుల్ మరీ ఎత్తుగా ఉంటే కుర్చీ ఎత్తుగా ఉండాలి. అయితే కాళ్ళు క్రింద ఆనటానికి సపోర్ట్ ఉండాలి.
ReplyDeleteమొత్తానికి వీలయినంతలో సౌకర్యవంతంగా ఉండాలి.
ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా కంప్యూటర్ వాడేస్తున్నారు కదా! వాళ్ళ విషయంలో చాలా విషయాలు ఆలోచించాలి.
మహిళలు నేలమీద కూర్చుని ఎత్తుమీద ఉన్న టీవీ చూస్తూ కూరలు తరగటం చేస్తే మెడ, కళ్లు నొప్పులు వచ్చే అవకాశముంది.
ReplyDelete