సకాలంలో వర్షాలు పడకపోవటం , వర్షాలు పడితే వరదలు ముంచేయటం తరచూ జరుగుతోంది.
...................
వర్షాలు పడినప్పుడు ఆ నీటిని నిలువ చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది కదా !
చెరువులు, కాలువలలో ఎటువంటి అడ్దకులూ లేకుండా నీరు ప్రవహించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వరదల వల్ల నష్టం చాలావరకూ తగ్గుతుంది.
...................
ప్లాస్టిక్ కవర్లు వంటివి కాలువలకు అడ్డంపడి నీటిప్రవాహాన్ని అడ్దుకుంటున్నాయి.
వేసవిలో కాలువలు ఎండినప్పుడు కాలువ అడుగుభాగమంతా బోలెడు ప్లాస్టిక్ వ్యర్ధాలు కనబడతాయి.
ప్లాస్టిక్ వ్యర్ధాలు చెరువులలో, కాలువలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చెరువులు, కాలువలలో పూడిక తీయటం జరగాలి.
చెరువులు, కాలువలు కబ్జాలకు గురవకూడదు.
ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు అందరూ చిత్తశుద్ధితో ఎవరి పరిధిలో వారు సరైన చర్యలు చేపట్టినట్లయితే వేసవిలో నీటి ఎద్దడిని, వర్షాలు వచ్చినప్పుడు వరదల వల్ల వచ్చే కష్టాలను చాలా వరకు తప్పించుకోవచ్చు.
......................
మనుషుల స్వయంకృతాపరాధాల వల్ల పర్యావరణకు ఎంతో నష్టం జరుగుతోంది.
అతివృష్టి..అనావృష్టి వంటివి తగ్గాలంటే మనుషులు తమ స్వార్ధాన్నీ, అతి కోరికలను తగ్గించుకుని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలి..
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.

No comments:
Post a Comment