కార్తీక పౌర్ణమి... తిరువణ్ణామలై మహాదీపోత్సవం ఒకే రోజు వచ్చిన విశేషమైన రోజు ఇది.
................
లింగాష్టకం.
1..బ్రహ్మమురారి సురార్చితలింగం
....నిర్మల భాసితశోభితలింగమ్
జన్మజదుఃఖవినాశకలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
2..దేవముని ప్రవరార్చితలింగం
....కామదహనకరుణాకరలింగమ్
రావణదర్పవినాశకలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
3..సర్వసుగంధసులేపితలింగం
....బుద్ధివివర్ధన కారణలింగమ్
సిద్ధసురాసురవందితలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
4..కనకమహామణిభూషితలింగం
....ఫణిపతివేష్టిత శోభితలింగమ్
దక్షసుయజ్ఞవినాశనలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
5..కుంకుమచందన లేపితలింగం
....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక లింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
6..దేవగణార్చితసేవితలింగం
....భావైర్భక్తిభిరేవ చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
7..అష్టదళో పరివేష్టితలింగం
....సర్వసముద్భవకారణలింగమ్
అష్టదరిద్ర వినాశనలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
8..సురగురు సురవర పూజితలింగం
....సురవనపుష్పసదార్చితలింగమ్
పరమపదం పరమాత్మక లింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్
లింగాష్టక మిదం పుణ్యం
....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి
....శివేన సహ మోదతే.
గౌరీస్తుతి
నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
నాదబ్రహ్మమయీం పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .
వ్రాసిన విషయాలలో ఏమైనా అచ్చుతప్పులు వంటివి ఉంటే , దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment