సంక్రాంతి పర్వదినములలో సూర్యారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.
సూర్యుడు ఆరోగ్యప్రదాత. సూర్యరశ్మి వల్ల చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.
రామకృష్ణపరమహంస శారదాదేవిల శిష్యులైన వివేకానందుని జయంతి , జనవరి 12 న .
గోదారంగనాధుల కల్యాణం.. ( భోగి పండుగ).
సంక్రాంతి, అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనం .
అందరికి శుభాకాంక్షలు.

No comments:
Post a Comment